Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 8 Aug 2020 2:49 AM GMT

    పుట్టపర్తిలో రెండు రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ విధింపు

    అనంతపురం:

    - పుట్టపర్తిలో రెండు రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ విధింపు

    - ఈరోజు ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగింపు.

    - కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన అధికారులు

  • 8 Aug 2020 2:49 AM GMT

    జిల్లాలో కొనసాగుతున్న‘కరోనా’ కరాళ నృత్యం

    తూర్పుగోదావరి: 

    - రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

    - కరోనా కేసుల్లో ఏపీలో తొలిస్థానంలో తూర్పుగోదావరి

    - ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు సంఖ్య 28వేల 850

    - కరోనా నుంచి కోలుకున్న పేషెంట్స్ 15 వేల698

    - యాక్టీవ్ పాజిటీవ్ తో చికిత్స పొందుతున్న పేషెంట్స్ 12వేల 940

    - జిల్లాలో కరోనా మృతులు 212

  • 8 Aug 2020 2:48 AM GMT

    రాజమండ్రి పంచాయతీ రాజ్ లో ఈఈగా పదవీ విరమణ చేసిన దుర్గాప్రసాద్

    తూర్పుగోదావరి:

    - రాజమహేంద్రవరంలో పంచాయతీ రాజ్ లో ఈఈగా పదవీ విరమణ చేసిన దుర్గాప్రసాద్‌, ఏఈఈ ఎంజీ అహ్మద్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

    - అలాగే అల్లవరం మండలం ఏఈగా పనిచేస్తున్న సత్యనారాయణ ఆస్తుల కొనుగోలులో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశాలు

    - విచారణ అధికారిగా జిల్లా పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షణ ఇంజినీరును నియామకం

  • 8 Aug 2020 2:47 AM GMT

    శ్రీశైలం జలాశయంలో మళ్ళీ పెరుగుతున్న వరద ప్రవాహం

    కర్నూలు జిల్లా:

    - ఇన్ ఫ్లో : 1,60,205 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 38,140 క్యూసెక్కులు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

    - ప్రస్తుతం : 848.00 అడుగులు

    - నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు

    - ప్రస్తుతం : 75.8020 టిఎంసీలు

    - ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 8 Aug 2020 2:46 AM GMT

    గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజృపిస్తున్న కరోనా...

    గుంటూరు:

    - జిల్లాలో 817 కరోనా పాజిటివ్...

    - నగర కార్పొరేషన్...161,నర్సరావుపేట135

    - రేపల్లె61, మాచర్ల38

    - జిల్లా మొత్తం ఇప్పటి వరకు 21855

  • 8 Aug 2020 2:45 AM GMT

    విజయవాడ:

    - నేడు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కీ. శే. పైడికొండల మాణిక్యాలరావు మృతికి పార్టీ సంతాప సభ

    - వర్చువల్ ద్వారా సభ లో పాల్గొననున్న బీజేపీ సీనియర్ నేతలు

  • 8 Aug 2020 2:44 AM GMT

    అనంతపురం ఈ నెల 10 నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ నీరు విడుదల

    - అనంతపురం ఈ నెల 10 నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ నీరు విడుదల

    - జీడిపల్లి రిజర్వాయర్ లో 1.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది

    - రెండు రోజుల్లో డ్యాం పూర్తి సామర్థ్యం 1.68 టీఎంసీల సామర్థ్యం కి చేరుకున్న నేపథ్యంలో గొల్లపల్లికి నీరు విడుదల చేయనున్న అధికారులు

  • 8 Aug 2020 2:18 AM GMT

    ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈనెల 18 నుంచి పవిత్రోత్సవాలు...

    కడప :

    - 18న అంకురార్పణ, 19న పవిత్ర ప్రతిష్ఠ, 20న పవిత్రాల సమర్పణ, 21న పవిత్ర విసర్జన, పుర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించాలని నిర్ణయం....

    - కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి ఏకాంత పూజలు ...

    - హోమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా పందిరిని ఏర్పాటు...

Print Article
Next Story
More Stories