Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • NAGABABU: నాగబాబు పై సోషల్ మీడియాలో రిప్ అంటూ వివాస్పద పోస్టులు
    7 Oct 2020 8:23 AM GMT

    NAGABABU: నాగబాబు పై సోషల్ మీడియాలో రిప్ అంటూ వివాస్పద పోస్టులు

    తూ.గో.జిల్లా...... రాజోలు:

    -జనసేన నాయకులు నాగబాబు పై సోషల్ మీడియాలో రిప్ అంటూ వివాస్పద పోస్టులు పెట్టిన నిందితుల పై చర్యలు తీసుకోవాలని రాజోలు,మల్కిపురం, సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన జనసేన కార్యకర్తలు.

    - రాజోలు ఎమ్మెల్యే అనుచరుడు ఈ పోస్టులు పెట్టాడనిఆరోపణ,

    - ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ పోస్టులు పెట్టారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు జనసేన కార్యకర్తలు.

  • 7 Oct 2020 8:15 AM GMT

    NELLORE MONEY SCAM: నెల్లూరులో మరో మనీ స్కీం బాగోతం బట్టబయలు

    నెల్లూరు స్క్రోలింగ్: 

    - ప్రజల వద్ద భారీగా ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టించిన వెల్ పే అనే సంస్థ

    - 10 వేలకి వంద రోజుల్లో 25,700 చెల్లిస్తామని నమ్మబలికిన సంస్థ

    - గత 7 నెలల్లో 85 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు

    - 12,600 మంది కస్టమర్లు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తింపు

    - కొంతమంది బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

    - సుమన్, రవి, శ్రీను అనే ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, 1.29 కోట్లు రికవరీ, 5 ల్యాప్ టాప్స్, ఒక కారు, 5 మొబైల్ ఫోన్స్, ఒక ప్రెస్ ఐడి కార్డ్ స్వాధీనం

    - వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్

    - పెట్టుబడి పెట్టిన బాధితులు ఎవ్వరు భయపడవద్దు, వారి సొమ్ము వారికి అందిస్తాం  - ఎస్పీ భాస్కర్ భూషణ్

  • Vijayawada Durgamma Temple: విజ‌య‌వాడ‌ దుర్గ‌మ్మ పాల‌క‌మండ‌లి సమావేశం
    7 Oct 2020 8:05 AM GMT

    Vijayawada Durgamma Temple: విజ‌య‌వాడ‌ దుర్గ‌మ్మ పాల‌క‌మండ‌లి సమావేశం

    విజయవాడ:

    - దుర్గగుడి లో ప్రారంభమైన పాలకమండలి సమావేశం...

    - 16 అంశాల ఎజెండాతో ప్రారంభమైన సమావేశం...

    - దసరా ఉత్సవాలకు సంబంధించి పలు అంశలపై చర్చ.

  • Nirmala Sitharaman: రైతుల‌తో కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ ముఖాముఖి
    7 Oct 2020 7:54 AM GMT

    Nirmala Sitharaman: రైతుల‌తో కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ ముఖాముఖి

    విజయవాడ: గన్నవరం మండలం జక్కులనెక్కలంలో పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.

    - రైతులతో ముఖాముఖి నిర్వహించిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.

    -  పలు సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన రైతులు.

    -  రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.

  • WEATHER UPDATES: వాతావ‌ర‌ణ స‌మాచారం
    7 Oct 2020 7:48 AM GMT

    WEATHER UPDATES: వాతావ‌ర‌ణ స‌మాచారం

    విశాఖ: వెదర్ అప్ డేట్

    - వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఒడిస్సా తీరప్రాంతాలలో ఏర్పడి ఉన్న అల్పపీడనం బలహీనపడింది.

    - దీనికి అనుబంధముగా ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము దక్షిణ ఒడిస్సా తీరం మీదుగా వుంది

    - ఉత్తరాంధ్ర లో అక్కడ అక్కడ వర్షాలు..

  • Rayadurgam updates: రాయదుర్గం పోలీసులకు సవాల్ గా మారిన నేపాల్ గ్యాంగ్ చోరీ కేసు..
    7 Oct 2020 6:18 AM GMT

    Rayadurgam updates: రాయదుర్గం పోలీసులకు సవాల్ గా మారిన నేపాల్ గ్యాంగ్ చోరీ కేసు..

    రాయదుర్గం..

    -48 గడుస్తున్నా దొరకని ఆచూకీ..

    -48 గంటల లోపు ముంబై మీదగా నేపాల్ చేరుకునట్టు పోలీసుల అనుమానం..

    -మొన్న నేపాల్ గ్యాంగ్ చోరీ ఛేదించడంలో విఫలమైన రాచకొండ పోలీసులు...

    -నేపాల్ ప్రభుత్వ నియమాలు స్ట్రిక్ట్ గా ఉండడంతో సమలోచనలో సైబరాబాద్ పోలీసులు

    -గతంలో అనేక సార్లు నిందితుల కోసం నేపాల్ ప్రభుత్వనికి లేఖ రాసిన అంగకరించని ప్రభుత్వం...

  • 7 Oct 2020 6:07 AM GMT

    Tadepalli updates: కృష్ణానది వరదలలో కొట్టుకు వస్తున్న కొండచిలువలు..

    తాడేపల్లి..

    -ఉండవల్లిలో కొండచిలువ వచ్చింది

    -ఉండవల్లి సెంటర్ స్మశానవాటిక సమీపంలో పొదలలో కొండచిలువ గుర్తింపు

    -తీవ్ర భయభ్రాంతులకు గురైన ప్రజలు పొదల్లో ఉన్న కొండచిలువను కర్రలతో మోదీ చంపారు

    -ఉండవల్లి సెంటర్ స్మశాన వాటిక వద్ద అరణ్యాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు

  • Vijayawada updates: నిర్మల సీతారామన్ పర్యటనకు సోము వీర్రాజు దూరం..
    7 Oct 2020 6:04 AM GMT

    Vijayawada updates: నిర్మల సీతారామన్ పర్యటనకు సోము వీర్రాజు దూరం..

    విజయవాడ..

    -కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దూరం

    -కోవిడ్ లక్షణాలు ఉన్న కారణంగా హైదరాబాద్ లో ఉండిపోయిన సోము వీర్రాజు

    -కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సోమువీరాజు

  • Visakha updates: కరోనా నేపథ్యంలో డిగ్రీ 1,2 సంవత్సర పరీక్షలు రద్దు చేయాలని SFi విద్యార్థుల ధర్నా..
    7 Oct 2020 6:00 AM GMT

    Visakha updates: కరోనా నేపథ్యంలో డిగ్రీ 1,2 సంవత్సర పరీక్షలు రద్దు చేయాలని SFi విద్యార్థుల ధర్నా..

    విశాఖ..

    -కరోనా నేపథ్యంలో డిగ్రీ 1,2 సంవత్సర పరీక్షలు రద్దు చేయాలని ఏయూ గేటు వద్ద SFi విద్యార్థుల ధర్నా.

    -లేని పక్షంలో డిగ్రీ 2,4 సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్.

    -ప్రభుత్వం స్పందించకుంటే నిరాహారదీక్ష కు సిద్ధమని విద్యార్థుల ప్రకటన.

  • Kurnool district updates: శిరివెళ్ళ మండలం లో ఒకే రోజు మూడు దేవాలయాల్లో చోరీ..
    7 Oct 2020 5:46 AM GMT

    Kurnool district updates: శిరివెళ్ళ మండలం లో ఒకే రోజు మూడు దేవాలయాల్లో చోరీ..

    కర్నూలు..

    -ఎర్రగుంట్ల కృష్ణ మందిరం, బత్తలూరు శివాలయం, వెంకటాపురం ఆంజనేయస్వామి, గుడి లో మూడు దేవాలయంలో ఒకేసారి చోరీకి పాల్పడిన దుండగులు

    -సుమారు 5 లక్షల విలువచేసే స్వామివారి ఆభరణాలను ఒక హుండీని ఎత్తుకెళ్లారు అంటున్న స్థానికులు

    -చోరీలకు పాల్పడిన వారిని చేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీసులు

Print Article
Next Story
More Stories