Live Updates: ఈరోజు (05 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 05 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి రా.1-45 తదుపరి | ఆర్ద్ర నక్షత్రం రా.2-36 తదుపరి | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
Live Updates
- 5 Nov 2020 5:38 AM GMT
Kurnool District Updates: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపం...
కర్నూలు జిల్లా..
* శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని ఒకటవ యూనిట్ లో తలెత్తిన సాంకేతిక లోపం
* నిలిచిపోయిన 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
* ఒకటవ యూనిట్ లో తలెత్తిన సాంకేతికలోపాన్ని పది రోజులలో క్లియర్ చేస్తాం : చీప్ ఇంజనీర్ నరసింహారావు
- 5 Nov 2020 5:36 AM GMT
Telangana High Court Updates: వరదల్లో నష్ట పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని పిటీషన్ లో పేర్కొన్న చెరుకు సుధాకర్..
టిఎస్ హైకోర్టు :-
- హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో నష్ట పోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని పిటీషన్ లో పేర్కొన్న చెరుకు సుధాకర్
- కేవలం హైదరాబాద్ లో నష్ట పరిహారం ఇస్తున్నారు తప్ప, జిల్లాల్లో వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరిన పిటిషనర్
- నేడు కౌంటర్ దఖాలు చేయనున్న ప్రభుత్వం
- కొనసాగునున్న విచారణ...
- 5 Nov 2020 5:32 AM GMT
Nalgonda District updates: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికం..
నల్గొండ :
* రైతు సమస్యల కోసం కలెక్టరేట్ వద్దకి వెల్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికం...
* శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుంది..
* నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్...
- 5 Nov 2020 5:28 AM GMT
Hyderabad Updates: హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రయాణం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
హైదరాబాద్
* హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రయాణం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
* మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో లో ప్రయాణం
* అమీర్పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ లో మియాపూర్ ట్రైన్ ఎక్కిన పవన్ కళ్యాణ్
* రైలు లో ప్రయాణికులతో సంభాషణలు జరిగిన పవన్ కళ్యాణ్
- 5 Nov 2020 5:25 AM GMT
Visakha Updates: స్టీలుఫ్లాంట్ టి.పి.పి 2 లో అగ్నిప్రమాదం..
విశాఖ
* విశాఖ స్టీలుఫ్లాంట్ టి.పి.పి 2 లో అగ్నిప్రమాదం.
* టర్బన్ అయిల్ లీక్ అవ్వటంతో చెలరేగిన మంటలు.
* 1.2 మొగావాట్లు విద్యుత్తు దగ్దం.
- 5 Nov 2020 5:14 AM GMT
Nizamabad Updates: జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి!
నిజామాబాద్:
* జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
* బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని 8 వేలు పంపాలని మెసేజ్ లు
* ఫేక్ అకౌంట్ విషయం పై తన అసలు ఖాతాలో అప్రమత్తం చేసిన కలెక్టర్
* తన పేరుతో ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వొద్దని సూచన
* పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ నారాయణరెడ్డి
- 5 Nov 2020 5:01 AM GMT
Nellore District Updates: నెల్లూరు జిల్లాలో ఇద్దరు నూతన డీఎస్పీలు నియామకం...
నెల్లూరు :--
* ఎస్సీ,ఎస్టీ సెల్ డిఎస్పీగా వై.బి.పీ.టి.ఏ ప్రసాద్.
* వెంకటగిరిలోని ఏపీఎస్పీ 9 వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా టి.రాజేష్ బాధ్యతలు స్వీకరించారు.
- 5 Nov 2020 4:59 AM GMT
Amaravati Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
అమరావతి
రామకృష్ణ.
-కరోనా విపత్తు నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించండి.
-ఏపీలో 9, 10 తరగతులకు స్కూళ్లు తెరిచి 3 రోజులు కాకముందే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా సోకటం శోచనీయం.
-ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకింది.
-నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలువురు టీచర్లు, స్టూడెంట్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
-ఈ విపత్కర పరిస్థితుల్లో పాఠశాల ప్రారంభం పెను విపత్తుకు దారితీస్తుంది.
-పైగా విద్యార్థుల పూర్తి ఆరోగ్య బాధ్యత తల్లిదండ్రులదే అన్నట్లు రాతపూర్వక లేఖలు తీసుకోవటం తగదు.
-విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడం మానుకోండి.
- 5 Nov 2020 4:41 AM GMT
Telangana High Court Updates: ఎల్ఆర్ఎస్ పైన నేడు హైకోర్టు విచారణ...
టీఎస్ హైకోర్టు....
* ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పైన నేడు హైకోర్టు విచారణ...
* ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని హైకోర్టు లో మూడు పిటిషన్లు ధాఖలు..
* నేడు ఎల్ఆర్ఎస్ పైన కౌంటర్ ధాఖలు చేయనున్న ప్రభుత్వం..
* నేడు మరోసారి పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు....
- 5 Nov 2020 4:34 AM GMT
Krishna District Updates: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ఎలాంటి అవినీతిని సహించం...
కృష్ణాజిల్లా...
* బందరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
* మంత్రి పేర్ని నాని
* రైతులకు గిట్టుబాటుబధర కల్పించడమే సీఎం జగన్ లక్ష్యం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire