Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 02 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పూర్ణిమ (ఉ. 9-31 వరకు) తదుపరి పాడ్యమి శతభిష నక్షత్రం (సా. 6-25 వరకు) తదుపరి పూర్వాభాద్ర, అమృత ఘడియలు (ఉ. 10-46 నుంచి 12-28 వరకు) వర్జ్యం (రా. 1-19 నుంచి 3-03 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-35 నుంచి 12-25 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-12

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Manchiryala :మంచిర్యాల గనిలో బ్లాస్టింగ్ ..
    2 Sep 2020 2:13 PM GMT

    Manchiryala :మంచిర్యాల గనిలో బ్లాస్టింగ్ ..

    మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ ఆర్.కె.5బి గనిలో బ్లాస్టింగ్ సమయంలో ప్రమాదం, మిస్ ఫెయిర్ అయి నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు, ముగ్గురిని రామకృష్ణాపుర్ సింగరేణి ఆసుపత్రికి తరలింపు, గని లోపల మరో కార్మికుడు

  • KTR NEWS: టెక్నాలజీలను అందిపుచ్చుకుంటే సామాన్యుల జీవితంలో మార్పులు: మంత్రి కే తారకరామారావు
    2 Sep 2020 2:10 PM GMT

    KTR NEWS: టెక్నాలజీలను అందిపుచ్చుకుంటే సామాన్యుల జీవితంలో మార్పులు: మంత్రి కే తారకరామారావు

    రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖా మంత్రి కేటీఆర్: 

    ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటే సామాన్యుల జీవితంలో సానుకూల మార్పులు - మంత్రి కేటీఆర్.

    నాస్కామ్ నిర్వహించిన ఎక్స్పీరియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్

    ఐటీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర- భారత దేశం చేపట్టాల్సిన చర్యలు అనే అంశం పైన నాస్కామ్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సగటు మానవుని జీవితంలో అనేక సానుకూల మార్పులన్న మంత్రి కేటీఆర్

    ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వ్యవసాయ రంగం, లా అండ్ ఆర్డర్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అవకాశం

    ఏ టెక్నాలజీ వినియోగం అయినా సగటు మానవుడి జీవితంలో సానుకూల మార్పు లక్ష్యంగా ఉండాలి

    ఆధునిక టెక్నాలజీలను ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలి

  • Srisailam: తృటిలో తప్పిన ప్రమాదం.
    2 Sep 2020 2:08 PM GMT

    Srisailam: తృటిలో తప్పిన ప్రమాదం.

    నాగర్ కర్నూల్: * శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోకి మెటీరియల్ తో వెళ్తున్న డీసిఎం వాహనం కరెంటు కేబుల్ పైనుంచి వెళ్లడంతో పేలుడు...

    * భారీగా శబ్దాలతో ఎగిసిపడిన మంటలు.

    * పరుగులు తీసిన పవర్ ప్లాంట్ సిబ్బంది.

  • Srisailam Project: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో మరొకసారి చెలరేగిన మంటలు
    2 Sep 2020 2:06 PM GMT

    Srisailam Project: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో మరొకసారి చెలరేగిన మంటలు

    శ్రీశైలం: శ్రీశైలం భూగర్భ జలం కేంద్రాల్లో మరొకసారి చెలరేగిన మంటలు

    భారీ శబ్దాలతో చెలరేగిన మంటలకు బతుకు జీవుడా అంటూ పరుగులు తీసిన సిబ్బంది

    కరెంటు కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడం తోనే ప్రమాదం అంటున్నా సిబ్బంది

    ప్రమాద తీవ్రతను పరిశీలిస్తున్న అధికారులు లాండ్ కు ఎటువంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనా 

  • Congress Leader Warangal Tour: వరంగల్ ఎంజిఎం ను సందర్శించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు
    2 Sep 2020 2:03 PM GMT

    Congress Leader Warangal Tour: వరంగల్ ఎంజిఎం ను సందర్శించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు

    బట్టి విక్రమార్క: జిఎం పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసింది కానీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం లో నాడు వైఎస్ గారు అన్నారు ఈటెలను అన్నారు ఉద్యోగం కోసమా అని.....2014 నుండి నేటి వరకు ఎంజిఎంకు రూపాయి కేటాయించలేదు....

    కనీసం సిటి స్కాన్ యంత్రం లేని దుస్తుతి...

    పిపియి కిట్లు...గ్లౌజు లు కూఢాబలేవని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....

    కెసిఆర్ కు మేము అసెంబ్లీలో చెపితే హేలన చేశారు...

    మాస్కు లేకుండా తిరుగుతామన్నారు...

    ఇప్పుడు ఎలుక లెక్క దాక్కుంటున్నాడు...

    150 కోట్ల తో కెఏంసిలో బిల్డింగ్ కట్టి ఉత్తగనే ఉంచారు...

    అఁదులో ఉన్న మిషన్ల ఎక్స్ పైరీ డేట్ కూడా అయిపోతున్నది....

    30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక పెద్ద ఆసుపత్రిని ఆగం చేస్తున్నారు...

    ఇంత దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదు...

    పేదలు చనిపోతే కనీసం బాదలేదు ముఖ్యమంత్రికి...

    ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటాడు...

    ఆరు నెల లలో ఒక్కసారి కూడా ఆరోగ్య శాఖ ని రివ్యూ చేయలేని దుస్తితి ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వలన నే అందరూ కరోణ తో చనిపోతున్నారు...

    కేవలం వేన్ , బెల్ట్ షాపుల ను తెరవడం వలన నే వ్యాప్తి పెరిగింది....

    అందరిని హోం క్వారంటైన్ లో ఉంచడం వలన నే వ్యాప్తిచగ్రామాల లో పెరయగుతున్నది...

    అన్ని నిధులను కరోణ కు మల్లించండి...

    ప్రయివేట ఆసుపత్రులు దోచుకుంటున్నారు....

    ప్రజలు నీ తాట తీసే రోజులు దగ్గర పడ్డాయి ....

    ఎర్ర పిల్లి ఎంజిఎంకు వచ్చి మాట్లాడారట ...

    ఎంజిఎంలో కాలీలను పూరించలేని మంత్రి సిగ్గు పడాలి ఇంకా ప్రతిపక్షాల పై మాట్లాడుతారు. మొత్తం ఎంజిఎంలో 657 పోస్టులు కాలీగా ఉన్నాయి ....

    ప్రభుత్వ అసుపత్రులలో ఉన్న కాలీలను భర్తీ చేయమంటే బట్టి విక్రమార్కను తిడుతారా....

    వరంగల్ లో ఉన్న మేదావులు మాట్కాడండి లేకుంటే ఇంకా వ్యవస్త నాషనం అవుతది...

    ఆరున్నర సంవత్సరాల బడ్జెట్ ను ఏవిదంగా విద్వంసం చేసిందో తేల్చుకుందాం....

    మంత్రులారా కెసిఆర్ ను ఎదురించండి...

    ప్రజలను కాపాడుకుందాం...ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలి లేకుంటే రాష్ట్రం ఆగమవుతుంది...

    వెంటనే ప్రభుత్వం 30 కోటను కేటాయించి ఆసుపత్రిని ప్రారంబించాలి.

  • Congress Leader Warangal Tour: వరంగల్ ఎంజిఎం ను సందర్శించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు
    2 Sep 2020 2:02 PM GMT

  • TS EAMCET 2020:తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
    2 Sep 2020 1:58 PM GMT

    TS EAMCET 2020:తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

    ఈనెల 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో పరీక్ష..

    రెండు రాష్ట్రాల్లో 102 సెంటర్లలో 79 తెలంగాణ,23 ఏపీలో పరీక్ష కేంద్రాలు

    మొత్తం 1,43,165 అభ్యర్థులు పరీక్ష కి హాజరు

    రేపటి నుండి ఈనెల7 వతేది వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపిన కన్వీనర్

    పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు దరిస్తూ,డిస్టెన్స్ తప్పనిసరిగా పాటిస్తూ సానిటైజర్ వాడాలని సూచన

  • Karimnagar News: పోలీస్ ల అదుపులో ఘరానా మోసగాడు
    2 Sep 2020 1:56 PM GMT

    Karimnagar News: పోలీస్ ల అదుపులో ఘరానా మోసగాడు

    కరీంనగర్ : పోలీస్ ల అదుపులో ఘరానా మోసగాడు

    వివిధ జిల్లా ల జడ్జి సంతకాలను ఫోర్జరి చేసిన నిందితుడు రమేష్

    ఢిల్లీ ..తెలంగాణ ..,ఆంద్రప్రదేశ్ హైకోర్టు ల లెటర్ ల తో నకిలీ పే స్లిప్ లు తయారీ

    వరంగల్ జిల్లా కోర్టు విజిలెన్స్ ఆఫీసర్ అనే పేరుతో కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన రమేష్ అనే నిందితుడు

    కోర్ట్ ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ. నిరుద్యోగులకు టోకరా

    హుజురాబాద్ లో ఆఫీస్ పెట్టి మరి పంచాయితీ తీర్పు లు చెప్పిన రమేష్

    కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు అడ్డంగా దొరికిపోయిన నిందితుడు

    పెద్ద ఎత్తున్న నకిలీ అపాయింట్మెంట్ లెటర్ లు స్వాధీనం....

    వివిధ జిల్లా ల జడ్జి ల సంతకాల ఫోర్జరీ తో నకిలీ అపాయింట్మెంట్ లెటర్ సృష్టించిన రమేష్

    నకిలీ లెటర్ లంతో చాల మంది యువకులను ఇంటర్వ్యూ చేసిన రమేష్

  • ACB raids: కొయ్యలగూడెం తహశీల్దార్ కార్యాలయం పై ఏ. సి.బి అధికారుల దాడులు
    2 Sep 2020 1:52 PM GMT

    ACB raids: కొయ్యలగూడెం తహశీల్దార్ కార్యాలయం పై ఏ. సి.బి అధికారుల దాడులు

    1.కొయ్యలగూడెం మండల తహశీల్దార్ కార్యాలయం పై బుధవారం ఏలూరు ఏ సి బి డి స్ పి .యెస్ .వెంకటేశ్వరరావు ఆయన సిబ్బంది తో దాడి చేశారు

    2.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా కొయ్యలగూడెం తహశీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహిస్తున్నా మన్నారు

    3. ఇప్పటికే చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు అన్నారు జిల్లాలో ఇది రెండో దాడి అని తెలిపారు

    4.ఇప్పటికే ఈ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు అందయన్నారు పూర్తిగా రికార్డులు పరిశీలించి న తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు

    5.ప్రస్తుతం జరుగుతున్న దాడులు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది సిబ్బందిని బయటకు వీలనియకుండా నిలుపుదల చేశారు

    6. ఇది ఇలా ఉండగా గ్రామానికి చెందిన పదిలం వెంకటస్వామి 85.సెంట్లు భూమికి పాస్ బుక్ ఇప్పించాలని పరంపూడి గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ను కోరగా 8.000 వెల రూపాయలు డిమాండ్ చేసారని ముందుగా 5.000 వేల రూపాయలు చెల్లించనని కానీ 14 నెలలునుండి తిప్పిస్తున్నారని బాధితుడు డి యెస్ పి కి తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ ఎం.రవీంద్ర సి ఐ. కె.శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

  • మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మరణం పట్ల ప్రగాఢ సంతాపం
    2 Sep 2020 1:51 PM GMT

    మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మరణం పట్ల ప్రగాఢ సంతాపం

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రివర్యులు మాతంగి నర్సయ్య అకాల మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు...

    వారికి సింగరేణి వర్కర్స్ యూనియన్ తో అనుబంధముండేదని గుర్తుచేసుకున్నారు...

    నిత్యం ప్రజలలో ఉండేవారని, రాజకీయంగా వారు ఎమ్మెల్యే గా, మంత్రిగా అంచలంచలుగా ఎదిగారన్నారు.

    వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు...

Print Article
Next Story
More Stories