AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. నాలుగో విడతగా ఎన్నికల్లో 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. పంచాయతీ ఎన్నికల నలుగోదశ పోలింగ్ అప్ డేట్స్ ఎప్పటి కప్పడు hmtv live updates అందిస్తోంది.
Live Updates
- 21 Feb 2021 2:03 AM GMT
AP Panchayat Elections 2021 Fourth Phase
తూర్పుగోదావరి :
అమలాపురం
* నేడు కోనసీమలో పంచాయతీ ఎన్నికల పోలింగ్..
* జిల్లాలో చివరి విడతగా అమలాపురం డివిజన్ లోని 16 మండలాల్లో పోలింగ్..
* నేడు పోలింగ్ జరుగుతున్న 259 సర్పంచ్ స్థానాలకు పోటీలో 710 అభ్యర్థులు.. 2,060 వార్డులకు బరిలో 4,574
* ఓటు హక్కు వినియోగించుకోనున్న 8,71,169 మంది ఓటర్లు.. మొత్తం 3,232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
* అమలాపురం డివిజన్ పరిధిలో 298 సెన్సిటివ్, 235 హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయతీలు గుర్తించి ప్రత్యేక బందోబస్తు..
* కొవిడ్ పేషంట్లు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకూ ఓటువేసే అవకాశం..
- 21 Feb 2021 2:01 AM GMT
AP Panchayat Elections 2021 Fourth Phase
విశాఖ:
* పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అదీప్ రాజ్
* ఇక్కడ నుండే ఆయన సతీమణి శీర్షీష సర్పంచ్ అభ్యర్థి గా బరిలో వుండటంతో అందరి దృష్టి పడింది
- 21 Feb 2021 1:21 AM GMT
AP Panchayat Elections 2021 Fourth Phase
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్
- 21 Feb 2021 1:19 AM GMT
AP Panchayat Elections 2021 Fourth Phase Polling
- విజయనగరం జిల్లా
- జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లోని 238 గ్రామ పంచాయితిలలో 2796 పోలింగ్ కేంద్రాలలో మొదలైన పోలింగ్
- 238 సర్పంచ్ స్థానాలకు, 1908 వార్డు సభ్యుల స్థానాలకు నేడు జరుగుతున్న పోలింగ్
- 296 పంచాయితి పరిదిలోని 4,54,142మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు
- 21 Feb 2021 1:16 AM GMT
AP Pancahyat Elections 2021 fourth phase polling
ప్రకాశం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు.
- పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 184 పంచాయతీలు 1766 వార్డులో ఎన్నికలు.
- సర్పంచ్ అభ్యర్థి బరిలో 611 మంది అభ్యర్థులు.
- 276 వార్డులు ఏకగ్రీవం.
- అన్ని పంచాయతీ లకు కొనసాగుతున్న ఎన్నికలు.
- మొత్తం 109 అత్యంత సమస్యాత్మక, 117 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.
- పోలింగ్ నిర్వహణకు 5వేల మందితో బందోబస్తు
- పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 184 పంచాయతీలు 1766 వార్డులో ఎన్నికలు.
- 21 Feb 2021 1:14 AM GMT
ap panchayat elections 2021: కడప జిల్లా
- కడప జిల్లాలొ చివరి దశ పంచాయితీ ఎన్నికలు...
- పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని 13 మండలాల్లో ఎన్నికలు...
- 224గ్రామ పంచాయతీలకు గాను 108 గ్రామ పంచాయితీలు(48.02%) ఏకగ్రీవం...
- పులివెందుల నియోజకవర్గంలొని చక్రాయపేట, వేంపల్లె, తొండూరు మండలాల్లోని అన్ని పంచాయతీ లు ఏకగ్రీవం...
- 11మండలాల్లో 116 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు...
- 116 గ్రామ పంచాయితీల్లో 1లక్ష 74వేల495మంది ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు...
- జిల్లాలో 81హైపర్ సెన్సిటివ్,56సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తింపు...
- పటిష్ట బందొబస్తు ఏర్పాటు చేసిన అదికారులు...
- 21 Feb 2021 1:12 AM GMT
నాలుగో దశ పోలింగ్ కు ఏర్పాట్లివీ..
- నాల్గవ దశ ఎన్నికలకు 28,995 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
- 6,047 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, 4,967 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు
- 15,268 పెద్ద, 12,033 మధ్య రకం, 10,583 చిన్న బాలెట్ బాక్సులు సిద్ధం
- స్టేజ్-I ఆర్ఓ లుగా 1,538 మందిని, స్టేజ్-II ఆర్ఓ లుగా 3,130 మందిని, ఏఆర్ఓ లుగా 3,848 మందిని, పీఓ లుగా 34,809 మందిని, ఇతర పోలింగ్ సిబ్బందిగా 53,282 మందిని నియామకం
- జోనల్ అధికారులుగా 544 మంది, రూట్ అధికారులుగా 1,406 మంది నియామకం
- నాల్గవ దశలో పోలింగ్ కొరకు 161 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఏర్పాటు
- పోలింగ్ స్టేషన్లలో నాల్గవ దశ పోలింగ్ కు అవసరమైన పోలింగ్ సామాగ్రి సిద్ధం
- 5KM కన్నా ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలించుటకు అవసరమైన 2,214 పెద్ద వాహనాల ఏర్పాటు
- 5KM కన్నా తక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలించుటకు అవసరమైన 1,280 చిన్న వాహనాల ఏర్పాటు
- కౌంటింగ్ కొరకు సూపర్వైజర్లు, 51,862 మంది సిబ్బందిని ఏర్పాటు
- వీడియోగ్రఫీ ద్వారా మొత్తం ఎన్నికలు రికార్డ్ చేసి భద్రపరచనున్న అధికారులు

- 21 Feb 2021 1:10 AM GMT
నేడే తుది దశ పంచాయితీ పోలింగ్
- నోటిఫికేషన్ ఇచ్చిన 3,299 పంచాయతీ సర్పంచులకు గాను 554 ఏకగ్రీవం
- 33,435 వార్డు మెంబర్లలకు 10,921 స్థానాలు ఏకగ్రీవం
- 13 జిల్లాలలో, 16 రెవిన్యూ డివిజన్లలో, 161 మండలాలలో ఎన్నిక
- ఓటుహక్కు వినియోగించుకోనున్న 67,75,226 మంది ఓటర్లు
- నాల్గవ దశలో 2,745 సర్పంచ్ స్థానాలకు గాను YSR జిల్లాలో రెండు "నో" నామినేషన్
- మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ
- 22,514 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 91 స్థానాలలో నో నామినేషన్
- మిగిలిన 22,423 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 52,700 మంది అభ్యర్థులు పోటీ
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire