Sahitya Akademi Award: పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Penugonda Lakshminarayana receives Kendra Sahitya Akademi award
x

Sahitya Akademi Award: పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Highlights

Sahitya Akademi Award: పెనుగొండ లక్ష్మీనారాయణ(Penugonda Lakshminarayana )కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(Kendra Sahitya Akademi award) దక్కింది

Sahitya Akademi Award: పెనుగొండ లక్ష్మీనారాయణ(Penugonda Lakshminarayana )కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(Kendra Sahitya Akademi award) దక్కింది. దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి(Deepika Abhyudaya Vyaasa Samputi) ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు.

గుంటూరులో ఆయన అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 21 భాషలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. ఎనిమిది కవితలు, మూడు నవలలు, మూడు వ్యాస సంపుటిలు, మూడు సాహిత్య విమర్శలు, రెండు లఘ కథలు, నాటక, పరిశోధన అంశాలకు సంబంధించిన అంశాలకు ఒక్కో పుస్తకం ఈ అవార్డుకు ఎంపికయ్యాయి.

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను ప్రకటించింది. ఈ అవార్డు కింద రూ. 1 లక్ష నగదుతో పాటు సన్మానిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories