మీ కురులు నల్లగా, ఒత్తుగా ఉండాలనుకుంటున్నారా

మీ కురులు నల్లగా, ఒత్తుగా ఉండాలనుకుంటున్నారా
x
Highlights

కురులు అంటేనే మనకు గుర్తుకు వచ్చే రంగు నలుపు. నల్లని కురులు ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది. నల్లని రంగుతో పాటు మీ జుట్టు సిల్కీగా ఉంటే ఇక ఏమాత్రం సందేహం లేదా మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే.

కురులు అంటేనే మనకు గుర్తుకు వచ్చే రంగు నలుపు. నల్లని కురులు ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది. నల్లని రంగుతో పాటు మీ జుట్టు సిల్కీగా ఉంటే ఇక ఏమాత్రం సందేహం లేదా మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే.

మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన నలుపు రంగును పొందే chi? సహజ పదార్థాలను ఉపయోగించి సహజమైన పద్ధతుల ద్వారా నల్లని కురులను పొందవచ్చు. అది ఎలాగంటారా

1) నువ్వు గింజల హెయిర్ ప్యాక్ : మార్కెట్ లో నల్లని నువ్వు గింజలు లభించినట్లయితే వాటిని ఉపయోగించి నల్లని కురులను మీ సొంతం చేసుకోవచ్చు. తెల్ల నువ్వు గింజలు కూడా ఉపయోగించవచ్చు కానీ నల్ల నువ్వు గింజలలో అధిక పోషకాలు మరియు విటమిన్లు ఉంటాయి. కనుక ఫలితాలను తొందరగా ఇస్తుంది. ఒక కప్పు నువ్వు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి 30 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ ని క్రమంగా ఉపయోగించటం వలన బలమైన మరియు నల్లని జుట్టుని పొందుతారు.

2) మామిడి పండు మరియు మామిడి ఆకుల హెయిర్ ప్యాక్ : కొన్ని మామిడి ఆకులు మరియు పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని మిక్సీలో రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి. నీటికి బదులుగా ఈ పేస్ట్ కొరకు ఏదైనా నూనెని వాడాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చాలా సమయం ఎండలో ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుభ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories