హైకోర్టు మాజీ జడ్జిపై కోడలి ఫిర్యాదు.. గాయాలివిగో..

హైకోర్టు మాజీ జడ్జిపై కోడలి ఫిర్యాదు.. గాయాలివిగో..
x
Highlights

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదయ్యింది. తన భర్త వశిష్ట తల్లిదండ్రులతో కలిసి తనను మానసిక...

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదయ్యింది. తన భర్త వశిష్ట తల్లిదండ్రులతో కలిసి తనను మానసిక వేధింపులకు గురిచేస్తూ తనపై దాడి చేశారని రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, అత్తమామలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. సీసీఎస్ పోలీసులు జస్టిస్ రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నూతి కుటుంబంపై ఐపీసీ 498-A, 406,323 సెక్షన్లతో పాటు డీపీ 4, 6 చట్టం కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories