మద్యం మత్తులో టీనేజర్‌ నగ్న ఫొటోలు.. చివరికి..

మద్యం మత్తులో టీనేజర్‌ నగ్న ఫొటోలు.. చివరికి..
x
Highlights

ముంబయి నగరంలో దారుణం చోటుచేసుంది. ఫుల్‌గా మద్యం తాగిన తరువాత నిద్రలోకి జారుకున్న టీనేజర్‌ను అతని రూంమేట్స్ గుడ్డలూడాదీసి నగ్నంగా ఫోటోలు తీసి ఆ...

ముంబయి నగరంలో దారుణం చోటుచేసుంది. ఫుల్‌గా మద్యం తాగిన తరువాత నిద్రలోకి జారుకున్న టీనేజర్‌ను అతని రూంమేట్స్ గుడ్డలూడాదీసి నగ్నంగా ఫోటోలు తీసి ఆ టీనేజర్ ను బెదిరింపులకు పాల్పడ్డారు. పైసలు ఇవ్వకపోతే నీ ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో వారి వేధింపులకు తాళలేక పాల్ఘర్‌ వాంగావ్‌లో తాము ఉంటున్న అద్దె గదిలోనే ఆ టీనేజర్ ఊరివేసుకున్నడు. పోలీసుల విచారణలో నిందితుడి ఫోన్‌లో మృతుడి నగ్న ఫొటోలు దొరికాయి. ఇక వివరాల్లోకి వెళితే మృతుడు, నిందితుడు బోయిసార్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటున్నారు.

అయితే గత కొద్దివారాల కిందట వారి గదిలో వీరిద్దరితో పాటు మరో వ్యక్తి కలిసి ఫుల్ గా మద్యం సేవించారు. కాగా ఈ క్రమంలోనే టీనేజర్‌ నిద్రలోకి జారుకోగా అతని బట్టలు విప్పి ఫోన్‌లో ఫోటోలు తీశారు. మరుసటి రోజు లేచిన తరువాత ఆ నగ్నఫోటోలు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే మొదట సరదగా అంటున్నాడు కావొచ్చని లైట్ తీసుకున్నాడు అయితే కానీ, సహోద్యోగి కూడా అయిన రూమ్‌మేట్‌ మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందేనని లేకపోతే మాత్రం ఫోటో నెట్ లో పెడతా అని బెదిరింపులకు దిగడంతో గత సోమవారం సహోద్యోగి ఉద్యోగానికి వెళ్లిన తర్వాత అద్దె గదిలో ఒంటరిగా ఉన్న బాధితుడు ఉరేసుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో నిందితుడి నుంచి ఫోన్‌ను పోలీసులు జప్తు చేసుకున్నారు. అయితే ఆ టీనేజర్ ఎంత బ్రతిమిలాడినా మెసేజ్‌లను నిందితుడి ఫోన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories