హాజీపూర్‌ సైకోకు 14 రోజుల రిమాండ్‌

హాజీపూర్‌ సైకోకు 14 రోజుల రిమాండ్‌
x
Highlights

అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కిల్లర్ హాజీపూర్ శ్రీనివాస్‌‌‌రెడ్డిని భువనగిరి కోర్టులో హాజరుపర్చారు రాచకొండ...

అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కిల్లర్ హాజీపూర్ శ్రీనివాస్‌‌‌రెడ్డిని భువనగిరి కోర్టులో హాజరుపర్చారు రాచకొండ పోలీసులు. నిందితుడు శ్రీనివాస్‌‌రెడ్డికి న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో శ్రీనివాస్‌ రెడ్డిని కట్టుదిట్టమైన భద్రత నడుమ వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories