Zhurong Rover: అంగారకుడిపై ఝురాంగ్ రోవర్‌ వీడియో విడుదల

Zhurong Rover Videos Released on Mars
x

Zhurong Rover (File image)

Highlights

Zhurong Rover: అరుణగ్రహంపై పరిశోధనలు చేపట్టిన డ్రాగన్ కంట్రీ * మే నెలలో అంగారకుడిపై ల్యాండయిన ఝురాంగ్ రోవర్

Zhurong Rover: అరుణగ్రహంపై పరిశోధనల కోసం పంపించిన ఝురాంగ్ రోవర్‌కు సంబంధించిన వీడియోను చైనా రిలీజ్ చేసింది. రోవర్‌కు చెందిన ఓ వైర్ లెస్ కెమెరా రోవర్ కదలికలను చిత్రీకరించగా, అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న తియాన్వెన్-1 శాటిలైల్ ఆ డేటాను గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కు చేరవేసింది. ఈ వీడియోలో ఝురాంగ్ రోవర్ ల్యాండింగ్ దృశ్యాలు కూడా ఉండడం విశేషం. నేటితో ఝురాంగ్ రోవర్ 236 మీటర్లు ప్రయాణించిందని చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories