World Health Organization: ఎయిర్ పొల్యూషన్‌పై WHO షాకింగ్ కామెంట్స్

World Health Organization Shocking Comments on Air Pollution
x

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* కాలుష్యం కారణంగా ఏటా 70లక్షల అకాల మరణాలు * పొల్యూషన్ నియంత్రణకు చర్యలు అవసరం అన్న WHO

World Health Organization: ఎయిర్ పొల్యూషన్‌పై WHO షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70లక్షల అకాల మరణాలకు గాలి కాలుష్యం కారణమవుతోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ ముప్పులో గాలి కాలుష్యం అతిపెద్దదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పొల్యూషన్ నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని గుర్తుచేసిన డబ్ల్యూహెచ్‌వో మరోసారి గాలి నాణ్యత మార్గదర్శకాలను కఠినతరం చేసింది. ఎయిర్ పొల్యూషన్ సమస్య ఏ ఒక్క దేశానిదో కాదని, ప్రపంచ దేశాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories