మోడెర్నా టీకా వేయించుకున్న డాక్టర్‌కు ఎలర్జీ

మోడెర్నా టీకా వేయించుకున్న డాక్టర్‌కు ఎలర్జీ
x
Highlights

కరోనా కొత్త స్ట్రెయిన్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నా వ్యాక్సిన్ త్వరలోనే రాబోతుందన్న ఆశ జనాల్లో కాస్త ఊరట కలిగిస్తోంది. ఇప్పటికే ఫైజర్ టీకాతో పాటు...

కరోనా కొత్త స్ట్రెయిన్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నా వ్యాక్సిన్ త్వరలోనే రాబోతుందన్న ఆశ జనాల్లో కాస్త ఊరట కలిగిస్తోంది. ఇప్పటికే ఫైజర్ టీకాతో పాటు మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర అనుమతికి యూఎస్ అనుమతి ఇచ్చింది. మిగతా దేశాలు కూడా ఇదే ఫాలో అవుతున్నాయ్. ఐతే టీకా తీసుకున్న తర్వాత కనిపిస్తున్న పరిణామాలు మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయిప్పుడు ! ఫైజర్ టీకా తీసుకున్న ఓ నర్స్ కళ్లు తిరిగి పడిపోగా ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ డాక్టర్‌లో తీవ్ర దుష్పరిణామాలు కనిపించాయ్. ఎలర్జీ లక్షణాలు కనిపించాయ్. దీనికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories