Earthquake: అమెరికాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
Earthquake: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్...
Earthquake: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 7.0 తీవ్రతతో భూకంపం ఫెర్న్డేల్కు పశ్చిమ-నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కేవలం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ల) లోతులో సంభవించింది. భూకంపం తర్వాత పరిస్థితిపై శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచుతున్నారు.
Tsunami Warning 1 for areas of OR & N. CA: See https://t.co/npoUHxX900 for alert areas. M7.3 045mi SW Eureka, California 1044PST Dec 5 pic.twitter.com/NFCbU5EaKa
— NWS Tsunami Alerts (@NWS_NTWC) December 5, 2024
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire