సముద్రంలో మునిగిపోతోన్న వ్యక్తిని మానవ హారంతో కాపాడిన టూరిస్టులు.. వీడియో వైరల్
Binmaley Beach: చూస్తుండగానే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని సాటి పర్యాటకులు కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Binmaley Beach: చూస్తుండగానే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని సాటి పర్యాటకులు కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిలిప్పీన్స్‌లోని బిన్మలే బీచ్‌లో అందరూ ఉల్లాసంగా గడుపుతుండగా ఓ పర్యాటకుడు అలల ఉధృతిలో చిక్కుకున్నాడు. ఇది గమనించిన మిగతా పర్యాటకులు వెంటనే మానవహారాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యక్తిని సేవ్ చేశారు. ఇదంతా క్షణాల్లోనే చేయడంతో ఆ వ్యక్తి క్షేమంగా బతికిబయట పడ్డాడు. మునిగిపోతోన్న వ్యక్తిని కాపాడడానికి తోటి పర్యాటకులు అంతా కలిసి శరవేగంగా మానవ హారం కట్టి కాపాడిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Video: This is the breathtaking moment when beachgoers formed a human chain to save a drowning tourist on the Binmaley beach in the Philippines. pic.twitter.com/813hQoH5zD
— CGTN (@CGTNOfficial) January 6, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire