సంచలన వీడియోను రిలీజ్ చేసిన అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ
అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టు అధారిటీ సంచలన వీడియోను షేర్ చేసింది. ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియాలో యమ స్పీడ్‌గా చక్కర్లు కొడుతోంది. యూటా...
అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టు అధారిటీ సంచలన వీడియోను షేర్ చేసింది. ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియాలో యమ స్పీడ్‌గా చక్కర్లు కొడుతోంది. యూటా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉన్న 84 అడుగుల డెల్టా టవర్‌ను కేవలం కొన్ని సెకన్లలో టవర్‌ను నేలమట్టం చేశారు. దాన్ని కూల్చివేసే దృశ్యాలను రికార్డ్ చేసి, మరో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఎయిర్‌క్రాఫ్ట్‌లకు దారి చూపించేందుకు ఈ డెల్టా టవర్‌ను 1989లో నిర్మించారు. అయితే అధికారులు డెల్టా టవర్ కూల్చివేయడంలో ఇదొక ప్రధాన మైలురాయి అని సాల్ట్ లేక్ విమానాశ్రయ ప్రతినిధి నాన్సీ వోల్మర్ చెప్పారు. గత సెప్టెంబర్ వరకు డెల్టా టవర్ కార్యకలాపాలు కొనసాగాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ గేట్లు అవసరం లేదని ఉద్దేశంతో ఈ టవర్‌ను నేలమట్టం చేసినట్లు నాన్సీ వోల్మర్ వెల్లడించారు.
Today, this 84-foot Delta Tower that was built in 1989 to direct aircraft to the gate was demolished. Here is some footage Avalanche Studios took from the Delta Sky Club. The demolition marks a major timeline in the construction of Phase II of #TheNewSLC. pic.twitter.com/Bc2hQW7udm
— SaltLakeCityAirport (@slcairport) February 15, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire