Norway: ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన

Norway Prime Minister Erna Solberg Breaked the Corona Rules
x

నార్వే ప్రధాని ఎర్న సోల్బెర్గ్ (ఫైల్ ఫోటో)

Highlights

Norway: పుట్టినరోజు వేడుకల్లో కొవిడ్‌ రూల్స్‌కి నార్వే ప్రధాని తూట్లు

Norway: నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారు. నార్వేలో అమల్లో ఉన్న కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఏవైనా వేడుకలకు 10 మంది కంటే ఎక్కువ సభ్యులు హాజరుకాకూడదు. అయితే ఎర్నా గత నెలలో తన 60వ పుట్టినరోజు వేడుకల్లో 13 మంది కుటుంబసభ్యులను ఓ హోటల్‌కు ఆహ్వానించి వేడుకలను నిర్వహించారు. దీంతో పోలీసులు తమ ప్రధానికి లక్షా 75 వేల రూపాయల జరిమానా విధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories