Kajakisthan Flight Crash: కజకిస్థాన్‌లో మిలిటరీ విమానం క్రాష్‌

Kajakisthan Flight crash
x

కజకిస్థాన్‌లో మిలిటరీ విమానం క్రాష్‌ (ఫొటో హెచ్‌టీవీ)

Highlights

Kajakisthan Flight Crash: కజకిస్థాన్‌లో మిలిటరీ విమానం క్రాష్‌ అయింది.

Kajakisthan Flight Crash: కజకిస్థాన్‌లో మిలిటరీ విమానం క్రాష్‌ అయింది. ఆల్మటి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ఉండగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రన్‌వే నుంచి విమానం పక్కకు తప్పిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories