Embassy of India: భారతీయుల భద్రత కోసం వారు తక్షణమే ఖార్కీవ్‌ను వదిలివేయాలి

Issued by the Indian Embassy in Ukraine Advisory for Indian Students
x

Embassy of India: భారతీయుల భద్రత కోసం వారు తక్షణమే ఖార్కీవ్‌ను వదిలివేయాలి

Highlights

Embassy of India: వీలైనంత త్వరగా పెసోచిన్, బాబే మరియు బెజ్లియుడోవ్కాకు వెళ్లండి

Embassy of India: భారతీయ విద్యార్థుల కోసం ఉక్రెయిన్ లోని ఇండియన్ అంబసీ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులందరూ తక్షణమే ఖార్కీవ్‌ను వదిలివేయాలని సూచించింది. వీలైనంత త్వరగా పెసోచిన్, బాబే మరియు బెజ్లియుడోవ్కాకు వెళ్లండంటూ ఇండియన్ ఎంబసీ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories