ఐసిస్ అగ్ర నేత అబుబకర్ అలీ హతమైనట్టు వార్తలు.. భారీ సంఘటన జరిగిందంటూ ట్రంప్ ట్వీట్
27 Oct 2019 5:27 AM GMT
x
Highlights
ఐసిస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ చీఫ్ బకర్ అల్ బగ్దాదీ హతమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిరియాలో నిన్నటి...
ఐసిస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ చీఫ్ బకర్ అల్ బగ్దాదీ హతమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిరియాలో నిన్నటి నుంచి అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఈ భారీ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ దీన్ని బలపరుస్తుంది. ఓ భారీ ఘటన జరిగిందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇవాళ ట్రంప్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
Something very big has just happened!
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire