New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

Huge Earth Quake In New Zealand
x

Earth Quake In New Zealand (ఫైల్ ఫోటో)

Highlights

New Zealand: రిక్టార్‌ స్కేల్‌పై 7.3 తీవ్రత * ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై దీని తీవత్ర 7.3గా నమోదయ్యింది. దీంతో నూజిల్యాండ్‌ నేషనల్‌ ఎమర్జన్సీ మేనెజ్‌మెంట్‌.. ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేసింది. మొదటగా ఈ భూకంప తీవ్రత గిస్బ్రోన్‌‌కి 178 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు.

భారీ స్థాయిలో భూమికంపించడంతో సునామీ వచ్చే అవకాలున్న కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ మేరకు హెచ్చరికలను జారీ చేసింది. ఇక 2011లో రిక్టర్‌ స్కేలుపై 6.3 తీవ్రతో క్రిస్ట్‌ చర్చ్‌లో భూకంపం వచ్చింది. ఈ ధాటికి ఏకంగా 185 మంది ప్రాణాలను వదిలారు.

Show Full Article
Print Article
Next Story
More Stories