Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో ఆహార సంక్షోభం తీవ్రరూపం

Food Crisis in Afghanistan After Formation of Taliban Government
x

అఫ్గానిస్థాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రరూపం(ఫైల్ ఫోటో)

Highlights

*పస్తులు ఉంటున్న లక్షలాది మంది అఫ్గాన్‌లు *చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి సూచన

Afghanistan: తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. లక్షల మందికి తిండి దొరకక పస్తులు ఉంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తక్షణమే చర్యలు చేపట్టకపోతే అఫ్గానీయుల ఆకలి కేకలతో దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని ఐక్యరాజ్యసమితి మరోసారి హెచ్చరించింది. ఈ శీతాకాలంలో లక్షల మంది అఫ్గాన్‌ వాసులు వలస వెళ్లడమో లేదా ఆకలితో అలమటించడమో జరుగుతుందన్నారను. మహా విపత్తుకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందని తక్షణమే చర్యలు చేపట్టాలని యూఎన్‌వో సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories