ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 4 లక్షల 2 వేల 686 మంది మరణించారు. కరోనా సోకిన వారి సంఖ్య 70 లక్షల 8 వేల 556 కు చేరుకుంది. ఇప్పటివరకు 34 లక్షల...
ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 4 లక్షల 2 వేల 686 మంది మరణించారు. కరోనా సోకిన వారి సంఖ్య 70 లక్షల 8 వేల 556 కు చేరుకుంది. ఇప్పటివరకు 34 లక్షల 28 వేల 962 మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాలు సంఖ్య ఇలా ఉంది.
యునైటెడ్ స్టేట్స్ - 1,920,061 కేసులు, 109,802 మరణాలు
బ్రెజిల్ - 672 , 846 కేసులు, 35,930 మరణాలు
రష్యా - 467,073 కేసులు, 5,851 మరణాలు
యునైటెడ్ కింగ్‌డమ్ - 286,295 కేసులు, 40,548 మరణాలు
భారతదేశం - 247,678 కేసులు, 6,952 మరణాలు
స్పెయిన్ - 241,310 కేసులు, 27,135 మరణాలు
ఇటలీ - 234,801 కేసులు, 33,846 మరణాలు
పెరూ - 191,758 కేసులు, 5,301 మరణాలు
ఫ్రాన్స్ - 190,759 కేసులు, 29,145 మరణాలు
జర్మనీ - 185,696 కేసులు, 8,685 మరణాలు
ఇరాన్ - 169,425 కేసులు, 8,209 మరణాలు
టర్కీ - 169,218 కేసులు, 4,669 మరణాలు
చిలీ - 127,745 కేసులు, 1,541 మరణాలు
మెక్సికో - 113,619 కేసులు, 13,511 మరణాలు
పాకిస్తాన్ - 98,943 కేసులు, 2,002 మరణాలు
సౌదీ అరేబియా - 98,869 కేసులు, 676 మరణాలు
కెనడా - 96,475 కేసులు, 7,850 మరణాలు
చైనా - 84,186 కేసులు, 4,638 మరణాలు
ఖతార్ - 67,195 కేసులు, 51 మరణాలు
బంగ్లాదేశ్ - 65,769 కేసులు, 888 మరణాలు
బెల్జియం - 59,226 కేసులు, 9,595 మరణాలు
నెదర్లాండ్స్ - 47,358 కేసులు, 6,024 మరణాలు
బెలారస్ - 46,868 కేసులు, 259 మరణాలు
దక్షిణాఫ్రికా - 43,434 కేసులు, 908 మరణాలు
స్వీడన్ - 42,939 కేసులు, 4,639 మరణాలు
ఈక్వెడార్ - 41,575 కేసులు, 3,534 మరణాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 37,642 కేసులు, 274 మరణాలు
సింగపూర్ - 37,183 కేసులు, 24 మరణాలు
కొలంబియా - 35,240 కేసులు, 1,142 మరణాలు
పోర్చుగల్ - 33,969 కేసులు, 1,465 మరణాలు
ఈజిప్ట్ - 31,115 కేసులు, 1,166 మరణాలు
స్విట్జర్లాండ్ - 30,936 కేసులు, 1,921 మరణాలు
కువైట్ - 30,644 కేసులు, 244 మరణాలు
ఇండోనేషియా - 29,521 కేసులు, 1,770 మరణాలు
ఉక్రెయిన్ - 26,542 కేసులు, 770 మరణాలు
పోలాండ్ - 25,410 కేసులు, 1,137 మరణాలు
ఐర్లాండ్ - 25,163 కేసులు, 1,670 మరణాలు
ఫిలిప్పీన్స్ - 20,626 కేసులు, 987 మరణాలు
అర్జెంటీనా - 20,197 కేసులు, 608 మరణాలు
రొమేనియా - 20,103 కేసులు, 1,316 మరణాలు
ఆఫ్ఘనిస్తాన్ - 18,969 కేసులు, 309 మరణాలు
డొమినికన్ రిపబ్లిక్ - 18,708 కేసులు, 525 మరణాలు
ఇజ్రాయెల్ - 17,562 కేసులు, 291 మరణాలు
జపాన్ - 16,958 కేసులు, 916 మరణాలు
ఆస్ట్రియా - 16,843 కేసులు, 672 మరణాలు
ఒమన్ - 15,086 కేసులు, 72 మరణాలు
పనామా - 15,044 కేసులు, 363 మరణాలు
బహ్రెయిన్ - 13,835 కేసులు, 22 మరణాలు
కజాఖ్స్తాన్ - 12,312 కేసులు, 52 మరణాలు
బొలీవియా - 12,245 కేసులు, 415 మరణాలు
డెన్మార్క్ - 12,075 కేసులు, 586 మరణాలు
అర్మేనియా - 11,817 కేసులు, 183 మరణాలు
దక్షిణ కొరియా - 11,668 కేసులు, 273 మరణాలు
సెర్బియా - 11,667 కేసులు, 247 మరణాలు
నైజీరియా - 11,516 కేసులు, 323 మరణాలు
అల్జీరియా - 9,935 కేసులు, 690 మరణాలు
ఇరాక్ - 9,846 కేసులు, 285 మరణాలు
చెక్ రిపబ్లిక్ - 9,520 కేసులు, 326 మరణాలు
మోల్డోవా - 9,247 కేసులు, 323 మరణాలు
ఘనా - 9,168 కేసులు, 42 మరణాలు
నార్వే - 8,510 కేసులు, 238 మరణాలు
మలేషియా - 8,266 కేసులు, 116 మరణాలు
మొరాకో - 8,071 కేసులు, 208 మరణాలు
కామెరూన్ - 7,392 కేసులు, 205 మరణాలు
ఆస్ట్రేలియా - 7,251 కేసులు, 102 మరణాలు
ఫిన్లాండ్ - 6,941 కేసులు, 322 మరణాలు
అజర్‌బైజాన్ - 6,860 కేసులు, 82 మరణాలు
గ్వాటెమాల - 6,154 కేసులు, 158 మరణాలు
హోండురాస్ - 5,880 కేసులు, 243 మరణాలు
సుడాన్ - 5,714 కేసులు, 333 మరణాలు
తజికిస్తాన్ - 4,370 కేసులు, 48 మరణాలు
సెనెగల్ - 4,155 కేసులు, 45 మరణాలు
జిబౌటి - 4,123 కేసులు, 26 మరణాలు
గినియా - 4,060 కేసులు 23 మరణాలు
లక్సెంబర్గ్ - 4,032 కేసులు, 110 మరణాలు
ఉజ్బెకిస్తాన్ - 4,007 కేసులు, 16 మరణాలు
హంగరీ - 3,970 కేసులు, 542 మరణాలు
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 3,764 కేసులు, 81 మరణాలు
ఐవరీ కోస్ట్ - 3,262 కేసులు, 35 మరణాలు
థాయిలాండ్ - 3,102 కేసులు, 58 మరణాలు
గ్రీస్, 2,967 కేసులు, 180 మరణాలు
గాబన్ - 2,955 కేసులు, 21 మరణాలు
నేపాల్ - 2,912 కేసులు, 11 మరణాలు
ఎల్ సాల్వడార్ - 2,894 కేసులు, 53 మరణాలు
ఉత్తర మాసిడోనియా - 2,790 కేసులు, 149 మరణాలు
హైతీ - 2,640 కేసులు, 50 మరణాలు
బల్గేరియా - 2,627 కేసులు, 159 మరణాలు
బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,606 కేసులు, 159 మరణాలు
కెన్యా - 2,474 కేసులు, 79 మరణాలు
క్రొయేషియా - 2,247 కేసులు, 103 మరణాలు
సోమాలియా - 2,204 కేసులు, 79 మరణాలు
క్యూబా - 2,133 కేసులు, 83 మరణాలు
వెనిజులా - 2,087 కేసులు, 20 మరణాలు
కిర్గిస్తాన్ - 1,936 కేసులు, 22 మరణాలు
ఎస్టోనియా - 1,910 కేసులు, 69 మరణాలు
మాల్దీవులు - 1,883 కేసులు, 7 మరణాలు
ఐస్లాండ్ - 1,806 కేసులు, 10 మరణాలు
ఇథియోపియా - 1,805 కేసులు, 19 మరణాలు
శ్రీలంక - 1,801 కేసులు, 11 మరణాలు
లిథువేనియా - 1,694 కేసులు, 71 మరణాలు
స్లోవేకియా - 1,526 కేసులు, 28 మరణాలు
న్యూజిలాండ్ - 1,504 కేసులు, 22 మరణాలు
మాలి - 1,485 కేసులు, 87 మరణాలు
స్లోవేనియా - 1,479 కేసులు, 109 మరణాలు
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 1,451 కేసులు, 87 మరణాలు
గినియా-బిసావు - 1,339 కేసులు, 8 మరణాలు
లెబనాన్ - 1,339 కేసులు, 28 మరణాలు
ఈక్వటోరియల్ గినియా - 1,306 కేసులు, 12 మరణాలు
కోస్టా రికా - 1,228 కేసులు, 10 మరణాలు
అల్బేనియా - 1,212 కేసులు, 33 మరణాలు
కొసావో - 1,142 కేసులు, 30 మరణాలు
నికరాగువా - 1,118 కేసులు, 46 మరణాలు
జాంబియా - 1,089 కేసులు, 7 మరణాలు
ట్యునీషియా - 1,087 కేసులు, 49 మరణాలు
పరాగ్వే - 1,086 కేసులు, 11 మరణాలు
లాట్వియా - 1,085 కేసులు, 25 మరణాలు
దక్షిణ సూడాన్ - 994 కేసులు, 10 మరణాలు
మడగాస్కర్ - 975 కేసులు, 7 మరణాలు
నైజర్ - 963 కేసులు, 65 మరణాలు
సైప్రస్ - 960 కేసులు, 17 మరణాలు
సియెర్రా లియోన్ - 929 కేసులు, 47 మరణాలు
బుర్కినా ఫాసో - 885 కేసులు, 53 మరణాలు
మౌరిటానియా - 883 కేసులు, 43 మరణాలు
అండోరా - 852 కేసులు, 51 మరణాలు
చాడ్ - 836 కేసులు, 68 మరణాలు
ఉరుగ్వే - 832 కేసులు, 23 మరణాలు
జార్జియా - 805 కేసులు, 13 మరణాలు
జోర్డాన్ - 784 కేసులు, 9 మరణాలు
శాన్ మారినో - 680 కేసులు, 42 మరణాలు
రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 635 కేసులు, 20 మరణాలు
మాల్టా - 625 కేసులు, 9 మరణాలు
జమైకా - 591 కేసులు, 10 మరణాలు
ఉగాండా - 557 కేసులు
కేప్ వర్దె - 536 కేసులు, 5 మరణాలు
టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు
సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 499 కేసులు, 12 మరణాలు
యెమెన్ - 469 కేసులు, 111 మరణాలు
టోగో - 465 కేసులు, 13 మరణాలు
ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 464 కేసులు, 3 మరణాలు
తైవాన్ - 443 కేసులు, 7 మరణాలు
రువాండా - 410 కేసులు, 2 మరణాలు
మాలావి - 409 కేసులు, 4 మరణాలు
మొజాంబిక్ - 354 కేసులు, 2 మరణాలు
మారిషస్ - 337 కేసులు, 10 మరణాలు
లైబీరియా - 334 కేసులు, 30 మరణాలు
వియత్నాం - 328 కేసులు
మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు
ఈశ్వతిని - 305 కేసులు, 3 మరణాలు
బెనిన్ - 261 కేసులు, 3 మరణాలు
జింబాబ్వే - 237 కేసులు, 4 మరణాలు
మయన్మార్ - 236 కేసులు, 6 మరణాలు
లిబియా - 209 కేసులు, 5 మరణాలు
మంగోలియా - 191 కేసులు
గయానా - 153 కేసులు, 12 మరణాలు
బ్రూనై - 141 కేసులు, 2 మరణాలు
కొమొరోస్ - 132 కేసులు, 2 మరణాలు
కంబోడియా - 125 కేసులు
సిరియా - 124 కేసులు, 6 మరణాలు
ట్రినిడాడ్ మరియు టొబాగో - 117 కేసులు, 8 మరణాలు
బహామాస్ - 102 కేసులు, 11 మరణాలు
మొనాకో - 99 కేసులు, 4 మరణాలు
బార్బడోస్ - 92 కేసులు, 7 మరణాలు
అంగోలా - 86 కేసులు, 4 మరణాలు
లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం
సురినామ్ - 82 కేసులు, 1 మరణం
బురుండి - 63 కేసులు, 1 మరణం
భూటాన్ - 48 కేసులు
బోట్స్వానా - 40 కేసులు, 1 మరణం
ఎరిట్రియా - 39 కేసులు
ఆంటిగ్వా మరియు బార్బుడా - 26 కేసులు, 3 మరణాలు
గాంబియా - 26 కేసులు, 1 మరణం
సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 26 కేసులు
నమీబియా - 25 కేసులు
తూర్పు తైమూర్ - 24 కేసులు
గ్రెనడా - 23 కేసులు
లావోస్ - 19 కేసులు
సెయింట్ లూసియా - 19 కేసులు
బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు
డొమినికా - 18 కేసులు
ఫిజీ - 18 కేసులు
సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు
వాటికన్ - 12 కేసులు
సీషెల్స్ - 11 కేసులు
పశ్చిమ సహారా - 9 కేసులు, 1 మరణం
పాపువా న్యూ గినియా - 8 కేసులు
లెసోతో - 4 కేసులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire