Bird Flu: ప్రపంచంలోనే తొలిసారి మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ

China Reports First Human Case of Bird flu Strain H10N3 in world
x

బర్డ్ ఫ్లూ సోకినా వ్యక్తి (ఫైల్ ఇమేజ్)

Highlights

Bird Flu: చైనాలో తొలిమానవ బర్డ్ ప్లూ కేసు నమోదు * తూర్పు జియాంగ్స్ ప్రావిన్స్ లో మొదటి కేసు

Bird Flu: ప్రపంచంలోనే తొలిసారి మానవుడిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు వెలుగు చూశాయి. చైనాలోని తూర్పు జియాంగ్స్ ప్రానిన్స్ లో మనిషిలో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదయ్యింది. జెన్ జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినిట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించించి. అతడిలో హెడ్ 10 ఎన్-3 స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. ఇప్పటి వరకు పక్షులకు మాత్రమే వ్యాపించిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మానవుడిలోనూ బయట పడటంతో ఆందోళన చెందుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories