India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

India Election Results 2024: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలు సహా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

Show Full Article

Live Updates

  • 4 Jun 2024 4:36 AM GMT

    ప్రధాని మోదీ ముందంజ

    వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉండగా.. తరువాత లీడ్ లోకి వచ్చారు. ప్రస్తుతం 436 ఓట్ల లీడ్ తో మోదీ ముందంజలో ఉన్నారు.

  • 4 Jun 2024 4:24 AM GMT

    లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే

    లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే

  • 4 Jun 2024 4:23 AM GMT

    వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ.. రెండు చోట్ల రాహుల్ గాంధీ ఆధిక్యం..

    వయనాడ్, రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యం

    వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ

    ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజ

  • 4 Jun 2024 4:20 AM GMT

    వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ

    ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజ

    మోదీపై లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌

    మోదీపై లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌

    కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి వెనుకంజ

  • 4 Jun 2024 3:51 AM GMT

    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు 7311 ఓట్ల ఆధిక్యం

    హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ 6492 ఓట్లతో ముందంజ

  • 4 Jun 2024 3:49 AM GMT

    రెండు చోట్లా రాహుల్‌ గాంధీ ముందంజ

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెండు చోట్లా ముందంజ

    కేరళలోని వయనాడ్‌లో, యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్‌ ఆధిక్యం

  • India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..
    4 Jun 2024 3:46 AM GMT

    India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

    India Election Results 2024: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలు సహా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8.30 గంటల తర్వాత నుంచి ఈవీఎంలను తెరవనున్నారు.

Print Article
Next Story
More Stories