సమగ్ర సర్వేలో భూమి హక్కులు, హద్దులు.. స్ఫష్టంగా నమోదు చేయకపోతే ఏం జరుగుతుంది?

Check: What Happens if Land Records are not Maintained?
x

సునీల్ కుమార్

Highlights

Land Records: 2020 డిసెంబర్‌లో భూముల సమగ్ర సర్వేకు అంకురార్పన చేసింది ఏపీ ప్రభుత్వం.

Land Records: 2020 డిసెంబర్‌లో భూముల సమగ్ర సర్వేకు అంకురార్పన చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతి సెంటు భూముని సమగ్రంగా సర్వే చేసి శా‌శ్వతంగా భూముల హక్కులు కల్పించాలన్న లక్ష్యంతో భూ హక్కు- భూ రక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం 4800 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూముల సర్వే కొనసాగుతోంది. ఈ సందర్భంలో రైతులు భూమి హక్కులు, భూమి హద్దులు స్ఫష్టంగా నమోదు అయ్యే విధంగా చూసుకోవాలంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్. ఈ సర్వే విజయవంతం కావాలంటే ప్రభత్వం విస్తృతంగా భూముల సర్వే గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సర్వే జరిగే క్రమంలో సమస్యలు ఏమైనా వస్తే రైతులకు సహాయం అందించేందుకు ఒక యంత్రాగాన్ని రూపొందించే ఆలోచన ప్రభుత్వం చేయాలంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories