Air Pollution Today: మన గాలి స్వచ్ఛత ఎలా వుంది?

Air Pollution Today: మన గాలి స్వచ్ఛత ఎలా వుంది?
x
Highlights

స్వచ్చమైన గాలి ఆరోగ్యానికి అవసరం. అయితే, పట్టణ ప్రాంతాల్లో స్వచ్చమైన గాలి దొరకడం గగనమైపోతోంది. మన నగరాల్లో ఎప్పటికప్పుడు వాతావరణం కాలుష్యం బారిన పడి స్వచ్చమైన గాలిని మనం పొందేందుకు ఇబ్బంది పడుతున్నాం. కచ్చితంగా బయట తిరగాల్సిన పరిస్థితి లో మన నగరంలో ఈ రోజు గాలి స్వచ్చత ఎంత ఉందో తెల్సుకోవడం అవసరమే. అందుకే.. మీకోసం..

ఈరోజు(శుక్రవారం-20.09.2019) ఉదయం 11 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన నగరాల్లో వాతావరణ కాలుష్యం ఎలా ఉందో పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 11 గంటల సమయానికి CPCB - India Central Pollution Control Board వెబ్ సైట్ లో అందించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా వాతావరణం కలుషితంగా ఉంది. అయితే, పటాన్ చెరు ఇక్రిసాట్ ప్రాంతంలో మాత్రం కొంత స్వచ్ఛ వాతావరణం ఉంది. విశాఖపట్నంలో కూడా కొద్దిగా వాతావరణం కలుషితంగా ఉంది. తిరుమలలోనూ వాతావరణం కొద్దిగా కలుషితంగా ఉన్నట్టు నమోదు అయింది. అయితే, రాజమండ్రిలో వాతావరణం చాలా బావుంది. ఇక్కడ AQI అల్పంగా గురువారం తొ పోలిస్తే కొంచెం ఎక్కువ 25 గా నమోదు అయింది. అయినప్పటికీ అక్కడి వాతావరణం అనుకూలంగానే ఉంది. (వాతావరణ కాలుష్యాన్ని AQI పాయింట్ల లో పేర్కొంటారు (AQI-Air Quality Index)

హైదరాబాద్..

యూఎస్ కాన్సులేట్ ప్రాంతంలో 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 59 గా నమోదు అయింది. అంటే కాలుష్యం ఓ మోస్తరుగా ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వారికి ఈ కాలుష్యం తొ ఇబ్బందులు తలేత్త వచ్చు. సనత్ నగర్ ప్రాంతంలో 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 76 గా నమోదు అయింది. అంటే కాలుష్యం కొద్దిగా ఎక్కువగానే ఉంది. సున్నితమైన ఆరోగ్యసంస్యలు ఉన్నవారికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 55 గా నమోదు అయింది. అంటే కాలుష్యం కొద్దిగా ఎక్కువగానే ఉంది. సున్నితమైన ఆరోగ్యసంస్యలు ఉన్నవారికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

పటాన్ చెరు ప్రాంతంలో 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 42 గా నమోదు అయింది. అంటే కాలుష్యం తక్కువగానే ఉంది.

విజయవాడలో 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 57 గా నమోదు అయింది. అంటే కాలుష్యం ఓ మోస్తరుగా ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వారికి ఈ కాలుష్యం తొ ఇబ్బందులు తలేత్త వచ్చు.

తిరుమలలో 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 63 గా నమోదు అయింది. అంటే కాలుష్యం ఓ మోస్తరుగా ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వారికి ఈ కాలుష్యం తొ ఇబ్బందులు తలేత్త వచ్చు.

విశాఖపట్నంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 74 గా నమోదు అయింది. అంటే కాలుష్యం ఓ మోస్తరుగా ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వారికి ఈ కాలుష్యం తొ ఇబ్బందులు తలేత్త వచ్చు.

రాజమండ్రిలో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 25గా నమోదు అయింది. అంటే ఇక్కడ స్వచ్చమైన వాతావరణం ఉందన్నమాట.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories