TS Inter Results 2023: రేపే ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

TS Inter Results 2023 Date has Been Released
x

TS Inter Results 2023: రేపే ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

Highlights

Telangana Inter Results 2023: తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త.

Telangana Inter Results 2023: తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త.. ఫస్టియర్ తో పాటు సెకండియర్ ఫలితాలను ఈ నెల 9 (మంగళవారం) న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. సుమారు 9.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories