TG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Telangana ICET Results 2024 Released
x

TG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Highlights

TG ICET Results 2024: తెలంగాణలో ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

TG ICET Results 2024: తెలంగాణలో ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ పరీక్ష కోసం 86 వేల 156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77 వేల 942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.

ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6 వేల 990 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Show Full Article
Print Article
Next Story
More Stories