Airport Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే ఉద్యోగం...!

AIASL Chennai Recruitment 2023 495 Handyman and Other Vacancies Check for all Details
x

Airport Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే ఉద్యోగం...!

Highlights

AIASL Chennai Recruitment: నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది.

AIASL Chennai Recruitment: నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

మొత్తం పోస్టులు : 495

పోస్టులు : కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆర్‌ఎస్‌ఏ/ యూఏఆర్‌డీ, హ్యాండిమ్యాన్ త‌దిత‌రాలు

అర్హతలు : పోస్టులను బ‌ట్టి 10వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్‌, డిప్లొమాలో ఉత్తీర్ణత

వయసు: 28 ఏండ్లు మించకూడదు

జీతం: నెలకు రూ.23640

ఎంపిక : వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ, ట్రేడ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

వేదిక : HRD డిపార్ట్‌మెంట్ కార్యాలయం, AI యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై -600043

ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 17 నుంచి 20 వ‌ర‌కు

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.

వెబ్‌సైట్ : www.aiasl.in

Show Full Article
Print Article
Next Story
More Stories