JOBS: నిరుద్యోగులకు అలర్ట్..ఇండియన్ బ్యాంక్‎లో 102 పోస్టులు..పూర్తి వివరాలివే

JOBS: నిరుద్యోగులకు అలర్ట్..ఇండియన్ బ్యాంక్‎లో 102 పోస్టులు..పూర్తి వివరాలివే
x

JOBS: నిరుద్యోగులకు అలర్ట్..ఇండియన్ బ్యాంక్‎లో 102 పోస్టులు..పూర్తి వివరాలివే

Highlights

JOBS: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అసోసియేట్ మేనేజర్, ఆపై స్పెషల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

JOBS: బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇండియన్ బ్యాంక్ వివిధ స్పెషలిస్ట్ స్టాఫ్ (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, అసోసియేట్ మేనేజర్) ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి తోపాటు అర్హత ఉన్నవారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ముఖ్యమైన తేదీ, అనుభవం వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు:

-అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 43

-అసోసియేట్ మేనేజర్ 29

-ఉపాధ్యక్షుడు 30

అర్హతలు : సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ/ గ్రాడ్యుయేషన్/ పీజీ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పోస్ట్ వారీగా అర్హతలను తెలుసుకోవడానికి వివరణాత్మక నోటిఫికేషన్‌ను చూడండి.

వయస్సు: కనిష్ట వయస్సు 23 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 29-06-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14-07-2024

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ : 14-07-2024

మరింత సమాచారం, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, నోటిఫికేషన్ కోసం ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ చిరునామా: https://www.indianbank.in/ని సందర్శించండి.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్ చిరునామా: https://ibpsonline.ibps.in/ibesmarc24/ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories