హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం: కొకైన్ విక్రయ ముఠాను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం: కొకైన్ విక్రయ ముఠాను పట్టుకున్న పోలీసులు
x
Highlights

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కళకలం సృష్టిస్తోంది.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నా ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కొకైన్...

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కళకలం సృష్టిస్తోంది.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నా ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కొకైన్ విక్రయించే ముఠా నాయకుడు డివైన్ ఎబుకా, అమినాటలను ఇద్దరు కలిసి డగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 106 గ్రాముల కొకైన్ డ్రగ్స్, 4 ఫోన్లు, బైక్ తో పాటు 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు చెందిన వీరిద్దరు గత కొంత కాలంగా ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి తెలిపారు.

నగరంలో ఇటీవలే ముంబై కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న మూఠా ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి 254 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నానక్‌నగర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఎబుకా, అమినాటలను పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం నెల్సన్ శామ్యుల్ స్మిత్ తో పాటు మార్క్ అనే వ్యక్తిని కొకైన్ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరాలో ప్రధానంగా నైజీరియా కు చెందిన చూస్ సముద్ర మార్గం ద్వారా అక్కడి నుండి ఎజెంట్ ల ద్వారా బెంగుళూరు హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories