Harshasai: యూట్యూబర్ హర్షసాయిపై లైగింక వేధింపులు..పెళ్లి పేరుతో చీటింగ్ చేశాడంటూ యువతి ఫిర్యాదు

Bigg Boss fame files cheating case against YouTuber Harshasai for cheating her to get married
x

 Harshasai: యూట్యూబర్ హర్షసాయిపై లైగింక వేధింపులు..పెళ్లి పేరుతో చీటింగ్ చేశాడంటూ యువతి ఫిర్యాదు

Highlights

Harshasai: యూట్యూబర్ హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనం ఓ యువతి నార్సింగ్ పోలీసులకు కంప్లెయింట్ చేసింది. హర్షసాయి మాత్రమే కాదు..అతని తండ్రి కూడా తనను కోడలిగా చేసుకుంటానని నమ్మించి తన దగ్గర నుంచి రెండు కోట్ల డబ్బు తీసుకున్నట్లు ఆరోపించింది బాధితురాలు.

హర్షసాయి..సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, రీల్ వీడియోలతోపాటుగా ట్రెండింగ్ లో ఉంటారు. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే హర్షసాయి ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. పేదలకు సాయం చేస్తూ..డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నట్లు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటాడు.హర్షసాయికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.

హర్షసాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హర్ష మాత్రమే కాదు తన తండ్రి కూడా తనను కోడలిగా చేసుకుంటానని నమ్మించి తన దగ్గర రెండు కోట్లు తీసుకున్నారని ఆరోపించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో హర్షపై అత్యాచారం, రేప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా బాధితురాలు బిగ్ బాస్ రియాల్టీ షో ఫేమ్..తనను హర్షసాయి పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ లాయర్ ను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ వెళ్లింది. హర్షసాయితోపాటు అతని తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories