వివాహేతర సంబంధం : భర్తను చితకబాదిన భార్య

వివాహేతర సంబంధం : భర్తను చితకబాదిన భార్య
x
Highlights

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య చితకబాదింది. ఆ మహిళతో కలిసివున్న భర్తను భార్య బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది....

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య చితకబాదింది. ఆ మహిళతో కలిసివున్న భర్తను భార్య బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అర్ధనగ్నంగావున్న భర్తను భార్య దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన హైదరబాద్ లోని సికింద్రాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లో నివాసం ఉండే గోపాల్ , ఎస్తర్ ఎంజల్ తో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు సికింద్రాబాద్..అల్వాల్ లోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యను వదిలేసి గోపాల్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గోపాల్ భార్యకు తెలిసింది. మరో మహిళతో కలిసివున్న భర్తను భార్య బంధువులతో కలిసి అడ్డంగా పట్టుకుంది. అర్ధనగ్నంగా వున్న భర్తను భార్య పట్టుకుని చితకబాదింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories