నీరు..పాని...తన్నీరు

నీరు..పాని...తన్నీరు
x
Highlights

ప్రకృతి లోని పంచభూతాలకి చాల ప్రాముఖ్యత వుంది, అందులో నీరు చాల ముఖ్యమైనది ప్రతి జీవికి, ఎన్నో దేశాలు , రాష్టాల మద్య గొడవలకి ఒక కారణం నీరు సరిపోయేంత...

ప్రకృతి లోని పంచభూతాలకి చాల ప్రాముఖ్యత వుంది, అందులో నీరు చాల ముఖ్యమైనది ప్రతి జీవికి, ఎన్నో దేశాలు , రాష్టాల మద్య గొడవలకి ఒక కారణం నీరు సరిపోయేంత లేఖపోవడం కూడా, అయితే ఈ నీటి రసాయన సూత్రం ఏమిటో మీకు తెలుసా - నీటి రసాయన సూత్రంని H2O అని అంటారు. అందరి అవసరాలు తీరాలన్న, అలాగే ముందుతరాలకు నీటి సమస్య రావద్దన్న, మనం నీరుని వృధా చెయ్యకుండా, జాగ్రత్తగా వాడుకోవాలి. శ్రీ.కో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories