సంతానోత్ప‌త్తికి దోహ‌దం చేసే కిస్ మిస్ లు

సంతానోత్ప‌త్తికి దోహ‌దం చేసే కిస్ మిస్ లు
x
Highlights

నేటి యాంత్రిక జీవితంతో పోటీ ప‌డుతు ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. దీంతో మ‌హిళ‌లు సంతోనోత్ప‌త్తికి దూరం...

నేటి యాంత్రిక జీవితంతో పోటీ ప‌డుతు ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. దీంతో మ‌హిళ‌లు సంతోనోత్ప‌త్తికి దూరం అవుతుంటారు. అయితే కొన్ని ఆహార‌పు అల‌వాట్లతో సంతానం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. కిస్ మిస్ సంతానోత్ప‌త్తికి దోహ‌దం చేస్తుందని... వాటిలో ఉండే ఐర‌న్ వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సంతానోత్ప‌త్తితో పాటు అనేక లాభాలు ఉన్నాయి. వాటిలో సీజ‌నల్ వ్యాధులైన జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును త‌రిమికొట్టాలంటే త‌రుచూ ఎండుద్రాక్ష‌లు తింటే స‌రిపోతుంది. మ‌హిళ‌ల్లో మూత్రాశంయంలో రాళ్లు చేరుతాయి. అలా రాళ్ల చేర‌కుండా ఉండేందుకు కిస్ మిస్ లు తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎండు ద్రాక్షల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. దంత సమస్యలను ఇవి దూరం చేస్తాయి. పిల్లలు రాత్రి పూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతి రోజూ రాత్రి పూట కొన్ని ఎండుద్రాక్షలు ఇవ్వడం చేయాలి. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీటిలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories