తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోని ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోని ముఖ్యాంశాలు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో 2018-19 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ. 1,74,453 కోట్లతో మంత్రి ఆర్ధిక మంత్రి ఈటల రాజేంద‌ర్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ...


తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో 2018-19 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ. 1,74,453 కోట్లతో మంత్రి ఆర్ధిక మంత్రి ఈటల రాజేంద‌ర్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్ లో సంక్షేమ పథ‌కాల్ని పోత్స‌హించేలా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఏం సంక్షేమ ప‌థ‌కానికి ఎంత కేటాయించారు అనే దానిపై విశ్లేషిస్తే మ‌హిళా, శిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
ఎంబీసీ సంక్షేమం కోసం రూ.1000కోట్లు
ర‌జ‌కుల ఫెడ‌రేష‌న్‌కు రూ.200 కోట్లు
మైనార్టీ శాఖ‌కు రూ.2 వేల కోట్లు
గ‌ర్భిణీ సంక్షేమానికి రూ.561 కోట్లు
నాయీబ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్‌కు రూ.250 కోట్లు
కుల్‌గుర్బా భ‌వ‌న నిర్మాణం కోసం రూ.20 కోట్లు
క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల కోసం రూ.1450 కోట్లు
డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం రూ.2643 కోట్లు
జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం రూ.75 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.12709 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8063 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.5920 కోట్లు,
ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూ పంపిణీ కోసం రూ.1469 కోట్లు
ఎస్సీ ప్ర‌గ‌తి నిధికి రూ.16453 కోట్ల ప్ర‌త్యేక నిధి
ఎస్టీ ప్ర‌గ‌తి నిధికి రూ.9693 కోట్లు నిధులు కేటాయించ‌గా వాటిలో
రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు
రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు
కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు
ద్రవ్య లోటు అంచనా రూ. 29,077 కోట్లు
2018-19 నాటికి మొత్తం అప్పులు రూ. 1,80,238 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,51,133 కోట్లు
ప్రగతి పద్దు రూ. 1,04,757 కోట్లు
జీఎస్డీపీలో మొత్తం అప్పులు 21.39 శాతం
2017-18 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు
మొత్తం ఖర్చు రూ. 1,42,506 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1,06,603 కోట్లు
మూలధన వ్యయం రూ. 25,447 కోట్లు

-కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 109 కోట్లు
-జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు
-న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
-బ్రహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
-గర్భిణీల సంక్షేమానికి రూ. 561 కోట్లు
-ఆరోగ్య లక్ష్మీ పథకానికి రూ. 298 కోట్లు


-వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
-భద్రాచలంఆయల అభివృద్ధికి రూ. 100 కోట్లు
-బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున కేటాయింపు
-హోంశాఖకు రూ. 5,790 కోట్లు

-వరంగల్ కు రూ. 300 కోట్లు
-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
-సాంస్కృతిక శాఖకు రూ. 58 కోట్లు
-యాదాద్రి అభివృద్ధికి రూ. 250 కోట్లు

-ఆర్ అండ్ బీకి రూ. 5,575 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు
-చేనేత జౌళి రంగానికి రూ. 1200 కోట్లు
-పరిశ్రమల శాఖకు రూ. 1,286 కోట్లు
-ఐటీ శాఖకు రూ. 289 కోట్లు
-పురపాలక శాఖకు రూ. 7,251 కోట్లు

-ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు
-మైనార్టీల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు
-వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 7,375 కోట్లు
-విద్యాశాఖకు రూ. 10,830 కోట్లు
-గురుకులాలకు రూ. 2,823 కోట్లు
-మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు

-ఎస్సీ ప్రగతి నిధికి రూ. 16,453 కోట్ల ప్రత్యేక నిధి
-ఎస్టీ ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు
-ఎస్సీల సంక్షేమానికి రూ. 12,709 కోట్లు
-దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీని రూ. 1469 కోట్లు
-ఎస్టీల సంక్షేమానికి రూ. 8,063 కోట్లు
-బీసీల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు

-గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు
-పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు
-కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 1450 కోట్లు
-మహిళా శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు

-డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు
-నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
-పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు
-రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు
-వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు
-బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు
-పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు కేటాయిస్తు బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టింది

Show Full Article
Print Article
Next Story
More Stories