ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న `అజ్ఞాత‌వాసి` క‌లెక్ష‌న్లు

ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న `అజ్ఞాత‌వాసి` క‌లెక్ష‌న్లు
x
Highlights

`అజ్ఞాత‌వాసి`క‌లెక్ష‌న్లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయని బాలీవుడ్ విశ్లేష‌కుడు త‌రణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంటే ...

`అజ్ఞాత‌వాసి`క‌లెక్ష‌న్లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయని బాలీవుడ్ విశ్లేష‌కుడు త‌రణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంటే అమెరికాలో హాలీవుడ్ దిగ్గ‌జాల‌తో పోటీప‌డి టాప్ ప్లేస్ లో ఉంద‌ని కొనియాడారు. తొలిరోజు ఏకంగా 1.5 మిలియ‌న్ డాల‌ర్లు, కేవ‌లం ప్రీమియ‌ర్ల ద్వారానే 9.65 కోట్లు కొల్ల‌గొట్టిందని అని అంటున్నారు. వీకెండ్‌లో కాకుండా వ‌ర్కింగ్ డే రోజు ఈ స్థాయి క‌లెక్ష‌న్లు సాధించ‌డం అత్య‌ద్భుతమ‌ని వ‌ర్ణిస్తూ . దీన్ని సునామీ అనాలా..! `అజ్ఞాత‌వాసి` యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ ప్లేస్ ద‌క్కించుకుంద`ని త‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories