నిజమైన హీరో సునీల్ గవాస్కర్

నిజమైన హీరో సునీల్ గవాస్కర్
x
Highlights

సునీల్ గవాస్కర్ 1992-93లో హిందూ-ముస్లిం అల్లర్లలో ఒక గుంపు నుండి ఒక కుటుంబాన్ని కాపాడాడని మీకు తెలుసా, ఒక రోజు గవాస్కర్ తన కిటికీ నుండి బయటకి...

సునీల్ గవాస్కర్ 1992-93లో హిందూ-ముస్లిం అల్లర్లలో ఒక గుంపు నుండి ఒక కుటుంబాన్ని కాపాడాడని మీకు తెలుసా, ఒక రోజు గవాస్కర్ తన కిటికీ నుండి బయటకి చుస్తువుండగానే, ఆ ప్రాంతంలో ఒక గుంపుగా వస్తున్న వ్యక్తులు, ఒక టాక్సీలో వెళ్తున్న ఒక కుటుంబం వెంబడించాసాగారట, అది కిటికీలోనుంచి గమనించి, అతను వెంటనే తన భార్యను, ఈ విషయం గురుంచి పోలీసులు పిలవమని చెప్పి, తను ఆ గుంపు మరియు టాక్సీల మధ్య నిలబడి, ఆ టాక్సీ లోని కుటుంబానికి హాని చేసేముందు, తనని చంపి ముందుకు వెల్లలాని చెప్పగా, సునీల్ మొండితనానికి, దైర్యానికి, ఆ గుంపు వారు చివరికి అక్కడి నుండి వెళ్లిపోయారట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories