ఇంత మేకోవ‌ర్ తో ఉంటే గుర్తుప‌ట్టడం చాలా క‌ష్టం

ఇంత మేకోవ‌ర్ తో ఉంటే గుర్తుప‌ట్టడం చాలా క‌ష్టం
x
Highlights

మేకోవ‌ర్ తో త‌మ అభిమానుల్ని థ్రిల్ చేయాల‌ని హీరోలు ట్రై చేస్తుంటారు. అవి క్లిక్ అవ్వొచ్చి..లేదంటే ఫ‌ట్ అవ్వొచ్చు. అయినా మేకోవ‌ర్ మాత్రం ఒదిలి...

మేకోవ‌ర్ తో త‌మ అభిమానుల్ని థ్రిల్ చేయాల‌ని హీరోలు ట్రై చేస్తుంటారు. అవి క్లిక్ అవ్వొచ్చి..లేదంటే ఫ‌ట్ అవ్వొచ్చు. అయినా మేకోవ‌ర్ మాత్రం ఒదిలి పెట్టారు. వీరిలో హీరోయిన్లు మేకోవ‌ర్ అంటే చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. తాజాగా టాలీవుడ్, శాండ‌ల్ వుడ్ కు చెందిన ఓ హీరోయిన్ బాగా మేకోవ‌ర్ అయ్యింది. ఆ ఫోటోలు తీసి నెట్టింట్లో షేర్ చేసింది.
సంజన బ్యూటీ స‌డెన్ స‌ప్రైజ్ తో అంద‌ర్ని షాక్ కి గురి చేసింది. ఫోటో సెష‌న్ కోసం పూర్తిగా మేకోవ‌ర్ తో మారిపోయిన సంజ‌న ఫారిన్ భామ రేంజ్ లో సిద్ధమైపోయి ఫొటోలకు పోజులు ఇచ్చేసింది.
ఇక హెయిర్ స్టైల్ స్టైలిష్ గా త‌యారైంది. హెయిర్ కలర్ కూడా ఛేంజ్ చేసి.. సంజన ఇచ్చిన పోజుకు అందరూ షాక్ తినేస్తున్నారు. అయితే ఈ ఫోటోపై ఇదేం మేకోవ‌ర్ బాబోయ్ అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories