త్వరలోనే కొత్త రూ.20 నోటు

త్వరలోనే కొత్త రూ.20 నోటు
x
Highlights

భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి త్వరలోనే కొత్త రూ. 20 నోటును ప్రవేశపెట్టనుంది. ఆర్బీఐ విడుదల చేసే ఈ నోటుకు అదనంగా కొన్ని ప్రత్యేకత ఫీచర్లతో...

భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి త్వరలోనే కొత్త రూ. 20 నోటును ప్రవేశపెట్టనుంది. ఆర్బీఐ విడుదల చేసే ఈ నోటుకు అదనంగా కొన్ని ప్రత్యేకత ఫీచర్లతో రూ.20నోటును మార్కెట్లో చలామణికానుంది. కాగా ఇప్పటికే భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10.రూ.50,రూ.100,రూ.200,రూ.500,రూ.2000 రూపాల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత 2016 నుంచి ఈ కొత్త నోట్ల విడుదలను కేంద్ర బ్యాంక్ కొనసాగిస్తుంది. కాగా ఈ కొత్త నోట్లన్నీ భిన్నమైన రంగులు, సైజులతో విడుదలైయ్యాయి. అయితే ఇదే తరహాలో రూ.20నోటు కూడా రానుంది. పాత నోట్లుకూడా చెల్లుబాటు కానున్నాయి. అదేవిధంగా రూ.10, రూ.50, రూ.100, రూ.200 నోట్లను కూడా నూతన డిజైన్లతో ముద్రించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories