స‌ముద్రంలోకి విమానం ఎలా ప‌డిపోతుందో చూడండి

స‌ముద్రంలోకి విమానం ఎలా ప‌డిపోతుందో చూడండి
x
Highlights

ఓ విమానం సముద్రంలోకి ప‌డిపోతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ట‌ర్కీలోని ట్రాబ్జాన్ ఎయిర్ పోర్ట్ నుంచి బోయింగ్ 737- 800 విమానం 162 మంది...

ఓ విమానం సముద్రంలోకి ప‌డిపోతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ట‌ర్కీలోని ట్రాబ్జాన్ ఎయిర్ పోర్ట్ నుంచి బోయింగ్ 737- 800 విమానం 162 మంది ప్ర‌యాణికుల‌తో ర‌న్ వేపై నుంచి బ‌య‌లు దేరింది. అయితే మంచు ఎక్కువ‌గా ఉండ‌డంతో దారి త‌ప్పిన ఆ విమానం ర‌న్ వేకు స‌మీపంలో ఉన్న న‌ల్ల‌స‌ముంద్ర‌వైపు దూసుకెళ్లింది. అదృష్టం బాగుండి విమానం పూర్తిగా సముద్రంలోకి జారిపోకుండా కొండ అంచున మట్టిలో ఇరుక్కుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స‌మాచారం అందుకున్న ఎయిర్ పోర్టు అధికారులు ప్ర‌యాణికుల్ని సుర‌క్షితంగా ఆ విమానం నుంచి భ‌య‌ట‌కు తీసి మ‌ర‌మ్మ‌త్తులు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టా

Show Full Article
Print Article
Next Story
More Stories