21 అరుదైన గిరిజన భాషల సమాహారం

21 అరుదైన గిరిజన భాషల సమాహారం
x
Highlights

రాష్ట్రంలో స్థానిక భాషలను కాపాడటానికి 21 అరుదైన గిరిజన భాషల పదకోశాలతో ఎ రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చిందో మీకు తెలుసా? రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన...

రాష్ట్రంలో స్థానిక భాషలను కాపాడటానికి 21 అరుదైన గిరిజన భాషల పదకోశాలతో ఎ రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చిందో మీకు తెలుసా? రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన ప్రాంతంలో స్థానిక భాషలను అదృశ్యమవ్వకుండా చూడటం కోసం 21 అరుదైన గిరిజన భాషల యొక్క పదకోశలను బద్రపరుస్తుంది ఒడిశా ప్రభుత్వం. అలాగే ద్విభాషా గిరిజన నిఘంటువులను గిరిజన-ఆధిక్యముగా వున్నా ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బహుభాషా విద్య (MLE) లో ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories