‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త!

‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త!
x
Highlights

‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త ఎవరో మీకు తెలుసా! ప్రాణాంతక తల, మెడ క్యాన్సర్‌పై పరిశోధనకు గానూ ఓ భారత సంతతి శాస్త్రవేత్తకు...

‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త ఎవరో మీకు తెలుసా! ప్రాణాంతక తల, మెడ క్యాన్సర్‌పై పరిశోధనకు గానూ ఓ భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేసియల్ రీసెర్చ్ సంస్ధ భారీ బొనాంజా ప్రకటించింది. ‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త నిషా డిసిల్వా. పరిశోధనా రంగంలో అవిరళ కృషికి దక్కే ‘సోర్’ అవార్డు ను నిషా డిసిల్వా దక్కించుకున్నారు. దీని కింద సుమారు 53 కోట్ల రూపాయల నగదు అందుతుంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లో క్లినిషియన్ – సైంటిస్టుగా పనిచేస్తున్న నిషా డిసిల్వా ఎనిమిదేళ్ళపాటు ఈ మొత్తాన్ని విడుతల వారీగా అందుకోనున్నారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories