మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన బాలయ్య

x
Highlights

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గ్రామబాట పట్టారు. మొన్న పల్లె నిద్ర చేసిన ఆయన.., ఇవాళ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో...

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గ్రామబాట పట్టారు. మొన్న పల్లె నిద్ర చేసిన ఆయన.., ఇవాళ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పాతచమలపల్లి, దేమకేతేపల్లి, టేకులోడు గ్రామాల్లో పర్యటించి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆడేపల్లి గ్రామంలో గిరిజన మహిళలతో బాలకృష్ణ సరదాగా నృత్యం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories