అతి పెద్ద గ్రంధికి తప్పని మందు బరువు

అతి పెద్ద గ్రంధికి తప్పని మందు బరువు
x
Highlights

మన మానవ శరీరంలో..అతిపెద్ద గ్రంధి ఏదో మీకు తెలుసా? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి కాలేయం. ఇది మన శరీరంలో అతిపెద్ద (అంతర్గత) అవయవంగా ఉంటుంది మరియు యుక్త...

మన మానవ శరీరంలో..అతిపెద్ద గ్రంధి ఏదో మీకు తెలుసా? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి కాలేయం. ఇది మన శరీరంలో అతిపెద్ద (అంతర్గత) అవయవంగా ఉంటుంది మరియు యుక్త వయస్సు వారిలో 1.5-1.6 కిలోల వరకు బరువు ఉంటుంది. అనగా శరీర బరువులో సుమారు 1/50 వ వంతు కాలేయం కారణంగా ఉంటుందట. సాదారణంగా..మందు ఎక్కువ తాగేవారిని ఉద్దేశించి... కొద్దిమంది వారితో అంటారు... ఎక్కువ తాగితే లీవర్ చెడిపోతుంది అని అంటుంటారు కదా... అది ఇదేనండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories