విశాకపట్టణం లోని కురుపాం మార్కెట్

విశాకపట్టణం లోని కురుపాం మార్కెట్
x
Highlights

విశాకపట్టణం లోని కురుపాం మార్కెట్ యొక్క ప్రత్యేకత మీకు తెలుసా... మొదటి నుంచి ఈ ప్రాంతం బంగారం, వెండి వ్యాపారానికి ప్రసిద్ధి. విశాఖపట్నంలో మొట్ట మొదటి...

విశాకపట్టణం లోని కురుపాం మార్కెట్ యొక్క ప్రత్యేకత మీకు తెలుసా... మొదటి నుంచి ఈ ప్రాంతం బంగారం, వెండి వ్యాపారానికి ప్రసిద్ధి. విశాఖపట్నంలో మొట్ట మొదటి బంగారం, వెండి వ్యాపార కేంద్రం. కురౌపాం రాజులు,వారి పాలనా కాలంలో ఈ మార్కెట్టును కట్టించారు. ఇప్పటికీ, కురుపాం మార్కెట్టు లోనికి వెళ్ళే ద్వారం మీద వారి పేరు వుంటుంది. ఈ ప్రాంతంలో దొరకని ఆయుర్వేద మూలిక వుండదు. అలగే, యజ్ఞాలు చేసే సమయంలో వేసే పూర్ణాహుతి సామాన్లు కోసం, పెళ్ళి చేసుకునే సమయంలో వేసే కర్పూరం దండలు వగైరా సామాన్లు కోసం కురుపాం మార్కెట్ కి రాక తప్పదు. వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాన్ని చుడండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories