పిచ్చి సేనకు, తిక్కసేనానికి మంచి మాటలు నెత్తికెక్కవ్

పిచ్చి సేనకు, తిక్కసేనానికి మంచి మాటలు నెత్తికెక్కవ్
x
Highlights

ప‌వ‌న్ - క‌త్తి మ‌హేష్ వివాదాన్ని పుల్ స్టాప్ పెట్టేందుకు రైట‌ర్ కోన వెంక‌ట్ ప్ర‌య‌త్నించాడు. క‌త్తి ప్రెస్ మీట్ అనంత‌రం ఈనెల 15వ‌ర‌కు వెయిట్ చేయండి....

ప‌వ‌న్ - క‌త్తి మ‌హేష్ వివాదాన్ని పుల్ స్టాప్ పెట్టేందుకు రైట‌ర్ కోన వెంక‌ట్ ప్ర‌య‌త్నించాడు. క‌త్తి ప్రెస్ మీట్ అనంత‌రం ఈనెల 15వ‌ర‌కు వెయిట్ చేయండి. క‌త్తిమ‌హేష్ గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కానీ, జ‌న‌సేన అభిమానులు కానీ కామెంట్ చేయోద్ద‌ని సూచించాడు. ఇక క‌త్తిమ‌హేష్ లైవ్ డిబెట్ల‌లో ప‌వ‌న్ గురించి మాట్లాడొద్ద‌ని ..అలా చేస్తే వివాదానికి ప‌రిష్క‌రించే దిశ‌గా ప్ర‌యత్నాలు చేస్తాన‌ని చిన్న హింట్ ఇచ్చాడు. కోన హింట్ స‌రే క‌త్తి మ‌హేష్ సంగ‌తేంటీ. కోన 15వ‌ర‌కు వెయిట్ చేయండి అంటే క‌త్తి మ‌హేష్ మాత్రం 16దాకా ఆగండి అంటూ కౌంట‌ర్ ఇవ్వ‌డం చ‌ర్చాంశ‌నీయంగా మారింది. ఇదిలా ఉంటే 16న క‌త్తి ఏం చేయ‌బోతున్నాడు అనే విష‌యం పై చ‌ర్చ‌కు రాగా ఇదిగో ఇలా
‘‘నేను నాలుగు రోజులు మౌనం వహించేసరికి, మా కుటుంబం మీద దాడులు. నా వ్యక్తిత్వహననానికి ప్రయత్నాలు. నన్ను పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండులు. పిచ్చి సేనకు తిక్కసేనానికి మంచి మాటలు నెత్తికెక్కవని అర్థమయింది. ఇక కాళ్ళబేరానికి ఎవరు వస్తారో తేల్చుకుందాం.’’ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories