ప‌వ‌న్ క‌ల్యాణ్ అఫైర్లు అన్నీ నాకు తెలుసు : క‌త్తి

ప‌వ‌న్ క‌ల్యాణ్ అఫైర్లు అన్నీ నాకు తెలుసు : క‌త్తి
x
Highlights

గ‌త కొద్దిరోజులుగా ప‌వ‌న్ క‌ల్యాన్ కు మ‌ద్ద‌తు తెల‌పుతున్ననిర్మాత రాంకీ - క‌త్తిమ‌హేష్ ఓ ఛాన‌ల్ నిర్వహించిన లైవ్ డిబెట్లో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా...

గ‌త కొద్దిరోజులుగా ప‌వ‌న్ క‌ల్యాన్ కు మ‌ద్ద‌తు తెల‌పుతున్ననిర్మాత రాంకీ - క‌త్తిమ‌హేష్ ఓ ఛాన‌ల్ నిర్వహించిన లైవ్ డిబెట్లో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే ఈ డిబెట్ లో క‌త్తిమ‌హేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని కొన్ని విష‌యాలు భ‌య‌ట‌పెడుతున్న‌ట్లు చెప్పుకొచ్చాడు.
అయితే దీనిపై స్పందించిన రాంకీ క‌త్తిమ‌హేష్ సీక్రెట్స్ అన్నీ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఇలాంటి వ్య‌క్తి పవన్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? పెళ్లాన్ని కాపాడుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడంటూ ప్రశ్నించినటువంటి కత్తి అమ్మాయిలతో ఇలా ప్రవర్తిస్తుంటే ఆయనకు స్త్రీలపై ఉండే గౌరవం ఇదేనా అని రామ్‌కీ ప్రశ్నించాడు.
ఇక రాంకీ ప్ర‌శ్న‌ల‌పై స్పందించ కత్తిమ‌హేష్ తాను ప‌లాన వాడిన‌ని చెప్ప‌డం కాదు ఆధారాలు చూపెట్టండ‌ని అన్నాడు. నా గురించి ఎందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ సీక్రెట్స్ అన్నీ నాకు తెలుస‌ని అన్నాడు. తాను చేసే అన్యాయానికి పవన్ చేసిన అన్యాయానికి చాలా తేడా ఉంద‌ని సూచించాడు. ఈ సంద‌ర్భంగా ఇప్పుడున్న పెళ్లాం నిద్రపోతుంటే తెల్లవారుజామున మూడుగంటలకు ఎవర్ని పంపడానికి తన సొంత కారు వేసుకుని బయటికొస్తాడో మాట్లాడదామా?
ఎంతమంది అఫైర్స్‌తో పవన్‌కు సంబంధం ఉంది?
ఎంత మంది ప్రొడ్యూసర్‌లను పవన్ నాశనం చేశాడు?
ఎంత మంది అమ్మాయిలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సెటిల్ చేసి గత రెండేళ్లు పవన్ దగ్గరికి పంపించాడు? వాటి గురించి మాట్లాడదాం. అని స‌వాల్ విసిరాడు. అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌నిషే కాదు . ఆ విష‌యం నేను నిరూపిస్తా. నాదగ్గ‌ర ఆధారాలున్నాయ‌ని కత్తి చాలెంజ్ విసిరాడు.

క‌త్తి ఛాలెంజ్ పై నిర్మాత రాంకీ వివాదాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తానే త‌ప్పా..తానేమీ ఆధారాలు చూపించ‌డానికి రాలేద‌ని రాంకీ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories