దేశ రైల్వే చరిత్రలో కీలక ఆవిష్కృతం

x
Highlights

దేశంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామేశ్వరం నుంచి ధనుష్కోటి వరకు బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటి వరకు మీటర్...

దేశంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామేశ్వరం నుంచి ధనుష్కోటి వరకు బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటి వరకు మీటర్ గేజ్ గా ఉన్న దాన్ని బ్రాడ్ గేజ్ గా పునరుద్ధరించనున్నారు. దీంతో యాత్రికులకు ధనుష్కోటిని సందర్శించుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. 50సంవత్సరాలు ఉన్న భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యనం కానుంది. మొదటిసారిగా కేంద్రప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దిన్ని ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా 17కిలో మీటర్ల మార్గం ఉన్న 208కోట్ల వ్యయంతో పనులకు కేంద్రం నిర్ణయించింది. 249కోట్లతో పాత వంతెనకు సమాంతరంగా నూతన బ్రిడ్జి నిర్మించనున్నారు. 1964లో దాదాపు బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన తుఫాను కారణంగా కొట్టుకపోయింది. అప్పటినుండి భారత రైల్వేశాఖ రైళ్లను నిలివేయడం జరిగింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం యొక్క చోరవతోటి దాన్ని తిరిగి ప్రారంభించడం కూడా ప్రయత్నం చేశారు కాని హేరిటేజ్ సర్కిట్ లో భాగంగా ఇన్నిరోజులకు కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా హర్షతిరేకలు వ్యక్తం అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories